• అక్టోబర్ 26 నుండి ఈ 3 రాశుల ఉన్నవారికి అదృష్టం తన్నుకు వస్తుందట

  Published October 18,2017 , 11:58 AM Posted By andhra

  అక్టోబర్ 26 నుండి ఈ 3 రాశుల ఉన్నవారికి అదృష్టం తన్నుకు వస్తుందట

  మనిషి తాను చేసే ప్రతి యొక్క పని కలిసి రావాలని కోరుకుంటాడు, అదృష్టం బాగుండి వారి పనిలో sucess అయితే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు దూసుకుపోతుంది. కానీ మనిషి జీవితం లో పుట్టిన సమయం నక్షత్రం దానిని బట్టి రాశి ఇవి మూడూ చాలా ముఖ్యమైనవి. అయితే కొందరు జాతకాలను పట్టించుకోరు. మరికొందరు వాటిని బట్టే ముందుకు సాగిపోతారు.

  కొందరి జీవితంలో ఎంత కష్టపడినా success దాకా వచ్చి చేజారిపోతుంది. ఇలాంటి వారు నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని బాధపడుతూ ఉంటారు. వీరికి శని ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

  ఈ ఏడాది అక్టోబర్ 26న గ్రహాలలో మార్పు జరుగుతున్నట్లు సమాచారం ఆ సమయం లో సింహరాశి మేషరాశి, తులరాశి ఈ రాశుల వారికి ఎంతో కాలం నుంచి పట్టిన శని పోతుందని జ్యోతిష్కులు చెపుతున్నారు.

  చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు తొలగిపోయి వారి జీవితం మెరిసిపోతుందట, వీరికి తన లాభాలు కలిగి అనుకున్నవన్నీ జరిగిపోయి అదృష్టం కలిసివస్తుందని తెలిపారు. ఈ శని మంచి తప్పించుకునే పరిహారాలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసా?

  ప్రతి శనివారం శివాలయంలో నువ్వులు అర్పించి శని దేవుని, ఆరాధించాలి. శని దేవుని ఆలయాలలో నూనె, నువ్వులు అభిషేకాలు చేస్తే మంచిదట. పేదవారికి అన్నదానం చేసినా శని ప్రభావం తగ్గుతుంది.