అతిలోక సుందరి మళ్ళీ మెరిసిపోతుంది

movies

బాలనటిగా సినిమాలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీదేవి. నెంబర్ వన్ – హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె ఈ తరంలోనే కాదు తన వారసుల తరంలో కూడా నటించి మంచి గుర్తింపు పొందిoది. అన్ని భాషల్లో సినీ పరిశ్రమలో అద్భుతంగా నటించిన హీరోయిన్ శ్రీదేవి బాలీవుడ్ లో కూడా తన నటనను నిరూపించుకుని ఎన్నో విజయాలు సాధించింది.

ఈమె బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకుంది, ఈ పెళ్లి తరవాత కొంతకాలం సినిమాకు దూరంగా ఉందని ఈ మధ్యకాలంలో రెండవ ఇన్నింగ్స్ లో శ్రీదేవి తెర మీదకు ఫ్యాషన్ ట్రెండ్ గా రాబోతుందట.

సినిమా పరిశ్రమలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి బెంగళూరులో ఒక సంస్థలో ఫ్యాషన్ షో నిర్వహించింది. ఆ షోలో ఒక అందమైన డిజైన్లతో అమర్చబడిన గౌన్ లో తన శరీరంపై బంగారు నగలు ధరించి మరోసారి అతిలోక సుందరిగా ఎoట్ర్రి ఇచ్చింది అని అందరూ అనుకుంటున్నారు.

ఎందుకంటే సంప్రదాయంగా బట్టలు ధరించి ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ల మతిపోయినటుందని, ఇప్పటికీ తన అందం ఏ మాత్రం తగ్గలేదు.. చక్కగా మెరిసి పోతుందని టాకింగ్ వస్తుంది.