• అత్యవసర సమయంలో ఫోన్లో సిగ్నల్ లేక పోయినా పనిచేసే మొబైల్ యాప్

    Published December 30,2017 , 12:29 PM Posted By andhra

    అత్యవసర సమయంలో ఫోన్లో సిగ్నల్ లేక పోయినా పనిచేసే మొబైల్ యాప్

    దీన్ని తయారు చేస్తుంది స్పెయిన్ యాప్ నిపుణులు, స్మార్ట్ ఫోన్ ఏమిటార్ ద్వారా ఈ ఫోన్ పనిచేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు, ప్రమాద సమయంలో విపత్తులు సంభవించే సమయంలో ఈ యాప్ ప్రజలకు ఎంత గానో ఉపయోగపడుతుంది, అత్యవసర సమయంలో ఫోన్ లో సిగ్నల్ లేని సమయంలో ఈ యాప్ ఉపయోగపడుతుంది అని నిపుణులు పేర్కొన్నారు.  భూకంపాలు,  తుఫాన్, సునామీ వంటివి సంభవించినప్పుడు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రమాదం సంభవించే సమయంలో ఈ యాప్ ప్రమాద హెచ్చరికలు ప్రజలకు చేరవేస్తుంది. ఈ యాప్ లో సిగ్నల్ ఏమిటర్ ద్వారా  యాప్ కు Alart SMS పంపుతుంది ఈ యాప్ పంపే  సింగల్ Alert SMS లో ఫోన్ లొకేషన్ తో పాటుగా ప్రమాదంలో ఉన్న ప్రదేశం గురించి  ఈ  యాప్ అనేది తెలియజేస్తుంది.