అయిదు రూపాయలతో మధుమేహం మతిమరపు కీళ్లనొప్పులు మాయం

అయిదు రూపాయలతో మధుమేహం మతిమరపు కీళ్లనొప్పులు మాయం

ఐదు రూపాయలు మధుమేహం మతిమరపు కీళ్లనొప్పులు మాయం. మీకు తెలుసా కొత్తి మీరకు కొవ్వుకు అస్సలు పడదు. ఎందుకంటే కొత్తిమీరలో కొవ్వును కరిగించే విటమిన్లు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

ఇందులో మెగ్నీషియం ఇనుము మాంగనీస్ తో పాటు విటమిన్-సి విటమిన్-కె ఇంకా ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువే. కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి హాని చేసే కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. ఇంకా రక్తంలో చక్కెర నిల్వలను సమన్వయపరిచి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థ మీద ఇంకా విటమిన్ కె వల్లమతిమరుపు కొత్తిమీర లోని యాంటీ ఇన్ ఫ్లమేషన్ గుణాలు కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. యాంటిసెప్టిక్ లక్షణాలు నోటి పూత తో పాటు నెలసరి ఇబ్బందులనుచక్కగా తొలగిస్తుంది.