భారత్ లో ఆకలి కేకలు

taajavarthalu

భారతదేశంలో దారిద్ర్యమ్ అనేది పట్టి పీడిస్తుంది. అందువల్ల తీవ్రమైన ఆకలి బాధతో ఎంతోమంది పేద వారు ఈ సమస్యకు లోనవుతున్నారు. ఈ సమస్యకు కారణం ఏంటి అని చూస్తే పిల్లల్లో అధికంగా పౌష్టికాహార లోపం అని తెలిపారు.దీని తగ్గించే మార్గాన్ని తెలుసుకొని సమాజంలో నియమ, నిబంధనలతో వ్యవహరించాలని ఆహార విధాన. పరిశోధన సంస్థ (ఐ.ఎఫ్.పీ.ఆర్.ఐ) ఒక నివేదికను తెలిపింది. మనదేశంలో ఆకలి సమస్య బాధపడుతున్న వారిని గమనిస్తే 100 వ స్థానంలో ఉందని అధికారులు తెలియజేశారు.

మనదేశంతో పాటు ఇంకా కొన్ని దేశాలు ఈ సమస్యతో బాధపడుతున్నారు గత సంవత్సరంలో మన భారత్ 97 వ స్థానంలో ఉంది అన్ని దేశాలకంటే భారత్ తక్కువ స్థానంలో ఉందని(ఐ.ఎఫ్.పీ.ఆర్.ఐ)తెలిపారు. అయితే ఏమైందో తెలియదు కానీ 3 కూడా పూర్తి చేసుకుని 100 కు పెరిగింది ఈ ఆకలి సమస్య.