ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ గెటప్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు

movies

జై లవకుశ సినిమా తర్వాత మరల త్రివిక్రం కాంబినేషన్ తో మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ పాత్రతో తెరమీదకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైల్ ఆర్మీ ఆఫీసర్ గెటప్ లోఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

దానికితోడు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో చూసి ఆనందించవచ్చు అని ఆ సినిమాకి టైటిల్ సోల్జ్జర్ అని ఫిలింసిటీలో టాకింగ్. ఇటీవల చేస్తున్న పవన్ సినిమా పూర్తికా గానే త్రివిక్రం ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టబోతున్నారట.

పవన్ తీసిన సినిమాకు పేరు పెట్టడానికి కన్ఫ్యూజన్ అయ్యిన త్రివిక్రం ఎన్టీఆర్ కు టైటిల్ ముoదుగానే ఏర్పాటు చేశారు. అసలు నిజంగా తారక్ తో సోల్జర్ సినిమా చేస్తున్నారా లేదా అని సందేహం, అంతేకాకుండా తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మొదటి సినిమా చేస్తున్నానని తెలిపారు.

ఈ సినిమాకు మాత్రం కచ్చితంగా భారీ బడ్జెట్ వస్తుందని నమ్మకం ఉంది అంటున్నారు. తారక్ మాత్రం ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఇంత వరకు నటించలేదు.మొత్తానికి త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ పాత్ర చేయడానికి ఆసక్తికరంగా ఉందని తెలిపారు. ఈ సినిమా 2018 దసరాకి రిలీజ్ చేస్తారని తెలియజేశారు.