• కమల్ రాక తో వేడిక్కిన తమిళ రాజకీయం ? గుర్రు గా వున్నా రజని అభిమానులు

    Published October 2,2017 , 2:01 PM Posted By andhra

    కమల్ రాక తో వేడిక్కిన తమిళ రాజకీయం ? గుర్రు గా వున్నా రజని అభిమానులు

    రజనీకాంత్ రాజకీయాలకు  రావాలని అభిమానులు పూజలు చేసారు, రజనీకాంత్ ఫై తీవ్రవొతిడి తెచినపటికీ , రజనీకాంత్  ఏ మాత్రం పెదవి విప్పలేదు  అప్పుడు   రజనీకాంత్ మౌనం గా వుండిపోయారు…….  కమలహసన్ మాత్రం  ఒక అడుగు ముందుకి వేసి  రజనీకాంత్  కి  కౌంటర్ గా  కన్నడ  వ్యక్తి  తమిళ రాజకీయాలకు  పనికి రాడు అని, తమిళనాడు లో  పుట్టిన  వాడు మాత్రమే తమిళప్రజలకు ముఖ్యమంత్రి గా రావాలి అని ఆన్యోపదేసంగా రజని ని వుద్దేసింది అన్నారు……

    ఆదివారం జరికిన  శివాజీగణేశన్ స్మారక  మందిరప్రారంభసమయం  కార్యక్రమనికి  ముఖ్య అతిదులు గా విచేసిన  ఈ ఇదరు ఒకే వీదికను పంచుకున్నారు  వొకరికి వొకరు  కౌంటర్ ఈచుకున్నారు….. ఇది తమిళ ప్రజలకు కే కాకుండా అందరికి చర్చనీయాంశం అయీంది….  చివరికి  రజనీకాంత్ కమలహసన్ కీ రాజకీయాలో కూడా విజయం కలగాలని కోరారు .

    తమిళ ప్రజలే కాకా యావత్ ఇండియా తమిళ రాజకీయాలను ఆసక్తి గా తిలకిస్తువున్నారు ….