ఉదయం 7 గంటల సింగరేణి ఎన్నికలు

సింగరేణి ప్రాంతంలో గుర్తింపు సంఘం ఎన్నికలు చాలా ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా జరుగుతున్నాయి. ఈ ఉదయం 7 గంటల నుండి ఎన్నికలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 30 శాతం ఓటింగ్ జరుగుతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో జాతీయ సంఘాలని పోటీ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంస్థకార్మిక విభాగం మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది.

ఎలక్షన్స్ లో అధికార పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా నడిపిస్తుంది. ఈ ఎన్నికల విజయ భారాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత తన భుజాలపై ఎత్తుకుంది. ఎన్నికల గురించి సమాచారం తెలిసినప్పటి నుండి అన్నిటినీ తనకు తానే చూసుకుంటుంది.ఎందుకంటే తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. జాతీయ యూనియన్ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను పనులనుచేపట్టారు.

వారసత్వ ఉద్యోగాల గురించి జాతీయ సంఘాలు రెండు మాటల ధోరణి తో వ్యవహరించారని మండిపడ్డారు.ఒక ప్రక్క చంద్రబాబుపై కూడా కవిత విరుచుకుపడ్డారు, చంద్రబాబు కార్మికుల పొట్టకొట్టి ఎంతమందిని ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.ఈ ఎన్నికలలో విజయం సాధించి సింగరేణిలో గులాబీ జెండా ఎగురవేయాలని గట్టి నమ్మకంతో ఉన్నారు మరి అధికారపార్టీ కార్మికుల ఎవరికి మద్దతు ఇస్తారన్నది సాయంకాలానికి తేలనుంది.

9 గంటల వరకు 39% పోలింగ్ నమోదు చేసి 11 12 కోట్లకు 439 ఓట్లుపోతే 10 గంటల వరకు ఇల్లందు ఏరియాలో 620 ఓట్లు పోలింగ్ అయ్యాయి 55% నమోదయిందని తెలియజేశారు.

Bharath Today
Assign a menu in the Left Menu options.