చనిపోయిన వాళ్లను ఊరేగించే తప్పుడు చిల్లర ఎందుకు చల్లుతారు తెలుసా?

bhakti taajavarthalu

ఈ ప్రపంచంలో ఎందరో మేధావులు బలవ౦తులు, రాజకీయ నాయకులు, ధనవంతులు, రాజులు, పుట్టి – చనిపోయారు. రాజకీయ నాయకులు, రాజులు ఎవరూ కూడా చనిపోయిన తర్వాత వారి డబ్బులు గానీ బంగారము గానీ తీసుకోని వెళ్ళలేదు.

అమెరికా ప్రెసిడెంటు అయిన అబ్రహం లింకన్ పేద కుటుంబములో జన్మించాడు, రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు, అయినా తన అనుచరులతో నేను చనిపోయే ముందు నన్ను సమాధి చేసేటప్పుడు నా రెండు చేతులు బయటకు పెట్టి సమాధి చేయండి అని అబ్రహం లింకన్ అన్నాడు దీనికి అర్థం తెలుసా మీకు?…

నేను ఒక్క పైసా కూడా తీసుకొని పోలేదు, రేపు నీ పరిస్థితి కూడా ఇంతే అని అబ్రహం లింకన్ అన్నాడు. ఇందును బట్టి ధర్మముగా, న్యాయముగా, జీవిస్తూ, పదిమందికి సాయం చేసి పోవటమే అసలైన మానవ ధర్మం ఇప్పటి నుంచే స్వార్థాన్ని చింతను దూరంగా ఉండాడి. పదిమందికి మేలు చేసే వారిగా ఉండండి. ఇప్పుడు… అర్ధం అయి౦దా? మీకు చనిపోయిన వాళ్లను ఊరేగించే తప్పుడు చిల్లర ఎందుకు చల్లుతారో.

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి పది మందికి ఈ విషయాన్ని తెలియజేయండి.