చెక్కు బుక్ లా పై ఎస్.బి.ఐ గుడ్ న్యూస్

taajavarthalu

న్యూఢిల్లీలో భారతీయ మహిళ బ్యాంకు ఇంకా ఎస్.బి.హచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇంకా అనేక అనుబంధ బ్యాంకులు ఏర్పాటుచేసిన చెక్కు లేవి సెప్టెంబర్ 30 తర్వాత చల్ల బోవు అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలపై వెనక్కి పోయింది.

ఈ వ్యాలిడిటీని మరల 2017 డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు బ్యాంకు ఖాతాదారులకు ఒక మంచి వార్తను తెలియజేశారు.
ఈలోగా కొత్త చెక్కుల కోసం అప్లికేషన్స్ పెట్టుకోవాలని ట్వీట్ ద్వారా తెలిపారు. హోమ్ బ్రాంచ్ దగ్గరకు వెళ్లడం లేక పోతే మొబైల్ బ్యాంకింగ్ దగ్గర కానీ, ఇంటర్నెట్ దగ్గర కానీ, ఎటిఎం దగ్గర కొత్త చెక్ బుక్ లా కు దరఖాస్తులు పెట్టుకోవచ్చట .
ఎస్.బి.ఐ, కి సంబంధించిన ఆరు బ్యాంకులకే పాత చెక్కు బుక్స్ ఐ.ఎఫ్.సి.కోడ్ లు సెప్టెంబర్ 30 వరకే పనిచేస్తాయి. అని తరువాత కొత్త చెక్ బుక్ లకు అనుమతిస్తాయి.

అయితే మొదట్లోనే చెక్కులు తీసుకున్న వారి పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో ఎస్.బి.ఐ ఆలోచన పై ఇంకా కొంత వెనక్కి తగ్గించి ఆ గడువును ఈ సంవత్సరం చివరివరకు పొడిగిస్తామని తెలిపారు .