తాజ్ మహాల్ దేశద్రోహులు కట్టించిన కట్టడం అది మన దేశంలో ఉండడానికి వీలులేదు

politics

ప్రపంచంలో చూడ దగ్గ ప్రదేశం ఢిల్లీ దగ్గర ఉన్న ఆగ్రాలోని తాజమహల్ ఒకటి అయితే అక్కడ చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి తాజ్ మహల్ పై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజ్ మహాల్ దేశద్రోహులు కట్టించిన కట్టడం అది మన దేశంలో ఉండడానికి వీలులేదు అని బిజెపి ప్రభుత్వం వెల్లడి చేస్తుంది.

అయితే నేడు ఈ సంఘటనపై తాజమహల్ దేశ సంస్కృతికి మచ్చని అంటూ ఉన్నా బిజెపి ఎమ్మెల్యే సంగీత సాంగ్ పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా అభ్యంతర పరిచారు. అయితే దేశం పేరును మార్చేందుకు బిజెపి ప్రయత్నిం ప్రయత్నించే రోజులు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. బిజెపి అనుసరిస్తున్నది ప్రజాస్వామ్యం కాదని అవినియంతృత్వ పోకడలు తెలియపరిచారు దేశంలో ఆయా మతాలు కులాలు వర్గాలు జాతులకు చెందిన ప్రజలు ఉన్నారు.

అయితే దేశ ఐక్యత సమగ్రత లకు వివాదం కల్పించేలా ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు మత ప్రాతిపదికన చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు దేశ వారసత్వం చారిత్రక విలువలకు వ్యతిరేకమని తెలియపరిచారు. తాజ్ మహల్ పై బిజెపి నేత చెపుతున్న మాటలు ప్రక్కన బెట్టి విద్వేష రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని అన్నారు.