నోకియా ఫోన్లు వచ్చేసాయోచ్.. రేటు ఎంతంటే..?

భారత దేశపు టెక్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడింది. నోకియా బ్రాండ్‌ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ తయారు చేస్తున్న ఆండ్రాయిడ్‌ ఫోన్లు జూన్‌ 13 భారత విపణిలోకి విడుదల కానున్నాయి. నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్లు భారత మార్కెట్లోకి వస్తాయి. ఈ విషయాన్ని హెచ్‌ఎండీ గ్లోబల్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సందర్భంగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసారు. వాటి ఫీచర్స్ ను చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Bharath Today
Assign a menu in the Left Menu options.