పోలీసులు అదుపులోకి తీసుకున్న వైసీపీ నాయకుడు

ఇంతకు ముందు రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఎంతో గౌరవం ఉండేది, అది ఒకప్పటి మాట అని చెప్పుకోవచ్చు.

ప్రజలను పాలించవలసిన మంత్రులే రౌడీషీటర్లు గా మారిపోయి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నారు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఎవరికీ తెలియదు. అయితే విశాఖపట్నంలో వైసీపీ నాయకుడు గేదలరాజు, ఇతను ఒకప్పుడు రౌడీషీటర్ గా హత్య కేసు విచారణలో, రాజకీయ నాయకులు జోక్యం ఉందని పోలీసులు తెలిపారు.

ఇప్పటికే వైసిపి నాయకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ నాయకుడిని విడుదల చేయించడానికి గద్దె బాబురావు కీలక పాత్రపోషిoచారు అనే సమాచారం. పోలీసులతో ఉన్న సంబంధాలలతోనే ప్రచారం జరుగుతుంది అని, అంతేగాక ఈ హత్యకు సూత్రధారి గా భావిస్తున్నారు. వైసీపీ కార్యాలయంలో టిడిపి నేత ఉండటo అనేది కల్లోలం సృష్టించింది.

Bharath Today
Assign a menu in the Left Menu options.