ఫిదా సినిమా స్టార్ సినిమాలకే షాక్ ఇచ్చింది

movies

ఫిదా సినిమా ఎన్నో సంచలనాలను చూపించిన విషయం తెలిసిందే కదా. ఈ సినిమాకు ఎలాంటి ఆశల లేకుండానే వారి బడ్జెట్ 50 కోట్లు కలెక్షన్ అవడంతో దుమ్ము దులిపింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయ్యారు.

అయితే మన బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. కానీ సక్స్సాస్ అందుకోలేకపోతున్నాడు.ఈ ఫిదా సినిమా లో అయితే అతను ఒక సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తెరమీద కాదు గానీ, బుల్లితెర మీద కూడా రికార్డు సాధించిందట. ఈ మధ్యకాలంలో బుల్లితెర మీద తెగ సందడి చేసింది.

పీదా సీనిమా టిమ్ ముఖ్యంగా పీఆర్పీలో రేటింగ్స్ తెచ్చుకుంది అయితే స్టార్ సినిమాలకు షాక్ ఇచ్చిందట.
బాహుబలి లాంటి సినిమాలకు సమానంగా వెళ్లిందట ఈ పిదా సినిమా. ఇంత మహోన్నతమైన విజయం సాధించింది అని, ఒకవేళ నమ్మకపోతే టీఆర్పీ రేటింగ్స్ చూస్తే తెలిసిపోతుంది, అని కొంతమంది దర్శకులు చెప్తున్నారు.