మహిళలకు ఆ ముప్పు తప్పదు

మహిళలలో బరువు ప్రమాదకరం క్యాన్సర్కు దారితీస్తుంది. అనితాజా అధ్యయనంలో వెల్లడైంది ముఖ్యంగా పొట్టలో పేరుకు పోయిన కొవ్వు మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.
మెనోపాజ్ దశలో ఉన్న మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని హార్మోన్లు మార్పు కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
నిరంతర శ్రమ నిద్రలేమితో గంటలపాటు కూర్చుంటున్న మహిళల్లో అధికంగా ఉంటుందని అంటున్నారు. పొట్టలో పేరుకుపోయిన కొవ్వు ద్వారా గర్భాశయం దెబ్బ తింటుందని తద్వారా కాలేయం ఒవేరియన్ క్యాన్సర్ సోకే ప్రమాదముంది.
అందుచేత ఒబేసిటీకి తప్పకుండా మహిళల దూరంగా ఉండాలని డెన్మార్క్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బరువును తగ్గించుకోవాలని వ్యాయామాలు చేయాలని తక్కువ స్థాయిలో నియంత్రణ ద్వారా క్యాన్సర్ను దూరం చేసుకోవచ్చునని అంటున్నారు. బంగాళాదుంపలు గోధుములు అన్నం మొక్కజొన్నలను మితంగా తీసుకోవాలని తద్వారా ఇన్సులిన్ స్థాయిలను పెరగకుండా చూసుకోవచ్చునని సూచిస్తున్నారు.

Bharath Today
Assign a menu in the Left Menu options.