మైనార్టీలకు వంద శాతం సబ్సిడీ రుణాలు

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు సబ్సిడీ రుణాలు అని మాటలు చెబుతూ ఉంటారు కాని పాటించారు ఎందు కంటే ప్రజలందరినీ ఆకట్టుకోవడానికి అనేక రుణాలు ఇస్తున్నామని ఆశలు రేపుతూ ఉంటారు.

ఈ రుణాలను కొందరు మాత్రమే పొందుకుంటారు అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రం తాజాగా మైనార్టీలకు బ్యాంకు లతో పని లేకుండా నేరుగా వంద శాతం సబ్సిడీ రుణాలు అందిస్తామని ఉపముఖ్యమంత్రి మహమ్మద్ ఆలి వెల్లడించారు.

సోమవారం సచివాలయంలో తన చాంబర్లో మైనార్టీల సంక్షేమం అభివృద్ధి పథకాలను అధికారులతో చర్చించారని సమాచారం. ప్రభుత్వం 80% సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తున్నా 20% శాతం మాత్రం రుణం కోసం బ్యాంకర్లు ని నిరాకరించడం ఏమిటి అని ప్రశ్నించారట.
ఇక భవిష్యత్తులో బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా సబ్సిడీ రుణాలు అందించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న రుణాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మైనార్టీ ఉపకార వేతనాలకు గడువును ఈనెల 31 వరకు పొడిగించాలని పేర్కొన్నారు.

కుట్టి మిషన్లను శిక్షణ కంప్యూటర్లు సెంటర్లు నిర్వహణ సరిగా లేదని వాటి స్థానంలో జిల్లా లో ఒకటి చొప్పున మైనార్టీ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

Bharath Today
Assign a menu in the Left Menu options.