వంటగ్యాస్ ఫై కేంద్రం శుభవార్త ప్రతి నెల నెలా ధరలు తగ్గింపు

taajavarthalu

ప్రస్తుతం ఉన్న రోజుల్లో సిలిండర్ ఫై ప్రతి నెలా కూడా నాలుగు రూపాయల చొప్పున పెంచుతున్నారు అయితే యొక్క ధరలు  పెంపు ఫై  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికీ వెనక్కి తగ్గిన ప్రభుత్వం, చమురు కంపెనీలకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నారు. వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలియజేస్తున్నాది. గ్యాస్ యొక్క ధరలను నెల నెలా పెంచే పద్ధతికి స్వస్తి చెప్పి ప్రతి నెల రాయితీ వంట గ్యాస్ సిలిండర్ ఫై నాలుగు రూపాయల చొప్పున పెంచుతున్న సంస్థలు వచ్చే సంవత్సరం నాటికి రాయితీని పూర్తిగా తొలగించాలని ఆలోచిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కు నెలకి ఒక రేటు ఇంకో నెల కి ఇంకో రేటు ఉండడంతో ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ  నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వ కేంద్రం ఇక ప్రతీ నెలా కూడా గ్యాస్ ధరలు పెంచే పద్దతిని మార్చుకోవాలని తమ సంస్థకు ఆదేశాలు తెలియజేశారు.

గత సంవత్సరం జూలైలో చమురు కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తూ సిలిండర్ ఫై ప్రతి నెలా రెండు రూపాయల చొప్పున పెంచమని పేర్కొన్నారు. ఐతే అంతర్జాతీయ౦గా చమురు ఒకేసారి ధరలు పెంచడం తో రెండు రూపాయలను ఈ సంవత్సరం మే నెలలో నాలుగు రూపాయలు పెంచేశారు. జూన్ నెల నుండి ఇది అమలు చేస్తారు, దీని ఫలితంగా వచ్చే సంవత్సరం మార్చి నెలలో వంటగ్యాస్ సబ్సిడీని పూర్తిగా ఎత్తి వేయాలని కేంద్ర తెలియ జేస్తుంది.