వైసిపి పార్టీకి ముదిరింది జగన్ తీసుకున్న నిర్ణయంలో పెద్ద చిచ్చు

వైసిపిలో నంద్యాల కాకినాడ ఎన్నికల ఓటింగ్ తర్వాత కొన్ని మార్పులు వేగవంతంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నియోజకవర్గానికి సెట్టింగ్ ఏ ఎమ్మెల్యేలను ఎక్కడకు ఇంచార్జి గా మారుస్తారో తెలియదు. పీకే తెలియపరిచినట్లు జగన్ ఆట ఆడుకుంటున్నాడు. ఇటీవల ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలలో సమన్వయకర్తలు మార్చడం ఆ పార్టీకి పెద్దచిచ్చుగా కారణమైంది.

ఇదే కాక మరొక మూడు జిల్లాల్లో సమన్వయకర్తలను మార్చాలని చూస్తున్నారు. దీంతో జిల్లా వైసిపిలో నివురుగప్పిన నిప్పుల అసంతృప్తి ఒక్కసారిగాఎగసిపడింది.మొదటి నుంచి ఉన్న వాళ్లని కాదని కొత్తవారిని పెడితే తమ దారి తాము చూసుకుంటామని పలువురు అధినేతలు వార్నింగ్ ఇచ్చారు. జగనూ ఎలమంచిలి భీమిలి ఇన్చార్జిల మార్చేశాడు. ఇక అరకులోయ విశాఖ నార్త్ టిక్కెట్లను కొత్త వారికి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.

టిడిపికి చెందిన మాజీఎమ్మెల్యేకి విశాఖ నార్త్ టికెట్ ఇవ్వాలని జగన్ ఆలోచన ఇదిలా ఉండగాఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త నాగేశ్వరరావును తప్పించి ఆ ప్లేస్ లో బొడ్డేడప్రసాద్ నిర్మించారు. ఇక మంత్రి గంటా శ్రీనివాసరావు వహిస్తున్న భీమిలిలోకర్రీ సితారామ స్థానంలో విజయనిర్మలను నియమించారు. దీంతో పార్టీకి కర్రీసీతారాం రాజీనామా చేశాడు ఆయన బాటలో కొంతమంది నేతలు పయనించే అవకాశం ఉంది.

Bharath Today
Assign a menu in the Left Menu options.