సోషల్ మీడియాలో పోస్టర్ తట్టుకో లేక పోయిన ఎమ్మెల్యే

రాష్ట్ర హామీలు అమలు చేసే విషయంలో మన ప్రభుత్వం యొక్క తీరును విమర్శిస్తూ కొందరు యువకులు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

తాజాగా విజయనగరం జిల్లా గణపవరం గణపతి నగరం ఎమ్మెల్యే కె.నాయుడు నెటిజన్ల పై విరుచుకు పడ్డాడు. ప్రజలకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదు అని మీడియాలో కొన్ని పోస్టింగులు హల్చల్ చేస్తున్నాయి.

అయితే దీనిని తెలుగుదేశం పార్టీ నాయకులు సహించలేకపోతున్నారు. అంతే కాదండి మన సీఎం చంద్రబాబు కూడా భయపడుతున్నాడట వెంటనే ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారట విచారణలు దిగిన పోలీసులు కొందరు యువకులను స్టేషన్ తెచ్చి విచారిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కార్యక్రమానికి వస్తున్న తెలుగు సోదరులను ప్రజలు నిలదీస్తున్నావిషయం మీడియాలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికార పార్టీ నాయకులు అసహనానికి గురి అవుతున్నారని వివరించారు.

Bharath Today
Assign a menu in the Left Menu options.