స్వీటీ అనుష్క వెరి సీరియస్

సినిమా పరిశ్రమలో సూపర్ సినిమాతో అడుగు పెట్టిన అనుష్క అనేక పాత్రలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె సొగసుతో, అందము తో ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ కి ఎదిగేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఈ నేపథ్యంలోఒక ప్రక్క ఎక్స్పోజింగ్ తో అభిమానులను ఆనందింపజేస్తుంది.

మరో ప్రక్క అరుంధతి లాంటి సినిమాలు తీస్తూ ప్రత్యేకమైంది. కొంతమంది దర్శకులు, నిర్మాతలు ఆమెను ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈమె ఏ నటన ఐన చేయగలదు అని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాహుబలి లాంటి ఎన్నో సినిమాలను చేయగలిగింది. అనుష్క యొక్క కెరియర్ సందిగ్ధంలో పడేసింది. సైజ్ జీరో సినిమా దీనివల్ల అనేక సినిమాలు చేయలేకపోయాను అని ఎంతో బాధపడింది.

కానీ మరలా యోగా చేసి రికవర్ అయి అతి త్వరగా మరొక సినిమా తీసి మేనేజ్ చేసిందట, ఈ సుందరి నేడు మరియొక సినిమా సూపర్ హిట్ చిత్రంతో తెరమీద అనుష్క కనిపించబోతుందని తెలిపింది. ఇక ఎప్పటికీ తన సైజు వల్ల ఇబ్బందిపడనుఅనితెలియజేసింది. అందువల్ల అనుష్క పరిపూర్ణంగా తన జీవితం మీదే దృష్టి పెడుతున్నాను అని సోషల్ మీడియాలో తెలిపింది.

Bharath Today
Assign a menu in the Left Menu options.