హైదరాబాద్ పట్టణములు పట్టణంలో ఆదివారం నుండి రోబో పోలీస్ విధుల్లోకి రాబోతోంది

taajavarthalu Uncategorized

ఇది చరిత్రలోనే రెండో రోబో పోలీస్ గా సర్వీస్ పేర్కొన్నారు.
అయితే ఆదివారం నుండి విధులను ప్రారంభించనున్నారు,
ఎప్పటి నుంచో దుబాయిలో అయితే రోబో పోలీస్ విధులను వినియోగిస్తున్నాయి.

అయితే ఇప్పటి నుంచి హైదరాబాదులో రోబో పోలీసు యొక్క విధులను నిర్వహించనున్నారు. అయితే ఈ రోబో పోలీస్ ప్రజలను పలకరిస్తుంది, గుర్తు పడుతుంది, ప్రజల సమస్యలను చెబితే విని గ్రహిస్తుంది. ఈ రోబో పోలీసులు చూస్తే అందరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే, ఇప్పుడు ప్రపంచంలో విధులు నిర్వహిస్తున్న రెండో రోబో పోలీసులుగా ఇది  చరిత్ర కెక్కనుంది.  ఈ రోబో పోలీసులు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆదివారం నుంచి ఈ రోబో పోలీస్ విధులను ప్రారంభించనున్నాది.  హైదరాబాదులో ఉండే టిహబ్   స్టార్ట్ప్ కంపెనీగా ప్రారంభమైన హెచ్బో ట్స్ రోబోటిక్స్ కంపెనీ, ఈ రోబో పోలీసు రూపొందించారు. అయితే దుబాయ్ లో ఇప్పటికే చక్రాలపై కదిలేది.  రోబో పోలీసు విధులను నిర్వహిస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్ పట్టణంలో రోబో పోలీస్ దీనికి భిన్నంగా ఉంది.  ఈ రోబో  పోలీస్ చక్రాల సహాయం లేకుండానే ఈ రోబో  కదులుతోంది.