బాలకృష్ణ గురించి సంచలన నిజాలు చెప్పిన లక్ష్మి పార్వతి..?

బాలకృష్ణ గురించి  సంచలన నిజాలు చెప్పిన  లక్ష్మి పార్వతి..?

 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ఇప్పుడు వివాదాస్పంగా మారింది. ఎన్టీఆర్  బయోపిక్ తీస్తే చంద్రబాబు ను విలన్ గా చూపించాలని ఇంతకు ముందే నాదెండ్ల భాస్కరరావ్ ఘాటు వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ను  సంచనాల దర్శకుడు రామ్ గోపాల్  వర్మ తీయబోతున్నట్టు ప్రకటించాడు.

అయితే ఈ సినిమా స్టొరీ చేస్తే అందులో బాలకృష్ణ ను కూడా విలన్ గా చూపించాలని ఎందుకంటే ఎన్టీఆర్ ను చంపిన  ఆ కుట్రలో  బాలయ్య కూడా కుత్రదారుడే అని  ఎన్టీఆర్ భార్య  లక్ష్మి పార్వతి ఆరోపిoచారు. ఈ సినిమా తీస్తే వాస్తవాలు చూపించాలని ఆమె కోరారు. బాలయ్యతో తీస్తే ఈ సినిమాకు న్యాయం జరుగదని తెలిపారు.ఎన్టీఆర్ మీద జరిగిన కుట్రలన్నీ చూపించాలని కోరారు. ఈ సినిమా తో అప్పుడు జరిగిన రాజకీయ కుట్రలు అన్ని బహిర్గతం చేయాలని ఆమె పేర్కొన్నారు.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *