July 23, 2017

త్వరలో మార్కెట్ లోకి తీసుకురానున్న జియో 4జీ ఫీచర్ ఫోన్ ను భారతీయులందరికి ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు జియో ఖాతాదారులై ఉండాలని, ఫీచర్ ఫోన్ తీసుకునే వారు సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నగదును మూడేళ్ల అనంతరం (36 నెలల తర్వాత) కస్టమర్లకు రిఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబానీ ప్రకటించారు.  

  • టెక్నాలజీ More...

  • దిల్లీ యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలోని ల‌క్ష్మీబాయ్‌ కాలేజ్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు… అసిస్టెంట్ ప్రొఫెస‌ర్: 65 పోస్టులు విభాగాలు: కామ‌ర్స్‌-08, ఎక‌నామిక్స్‌-10, ఇంగ్లిష్‌-12, హిందీ-10, హిస్టరీ-02, హోంసైన్స్‌-04, ఫిలాస‌ఫీ-07, పొలిటిక‌ల్ సైన్స్‌-05, సంస్కృతం-04, సోషియాలజీ-02, ఈవీఎస్‌-01. అర్హత‌: 55 శాతం మార్కుల‌తో మాస్టర్స్ డిగ్రీ. నెట్ అర్హత ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా. ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 18.06.2017.

  • టెక్నాలజీ More...

  • తాజా గా బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసర్స్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే యువత కలలను సాకారం చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)ఒక ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక జాతీయ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్స్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ కు సంబంధించి 3 వేల 247 ఖాళీలను భర్తీ చేసేందుకు IBPS కామన్ రిటన్ ఎగ్జామినేషన్ (CWE PO/MT – VII) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో జనరల్‌ కేటగిరీకి 1,723, ఎస్సీలకు 482, ఎస్టీలకు 236, OBCలకు 806 పోస్టులు కేటాయించారు. బ్యాంకులు – ఖాళీలు ఇలా ఉన్నాయి : అలహాబాద్‌ బ్యాంక్‌

  • టెక్నాలజీ More...

  • సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పోశాని రియాల్టీ షోల‌పై పోశాని ఫైర్ అయ్యారు. ఓ వైపు బ‌తుకుజ‌ట్కాబండి రియాలిటీ షో చేస్తున్న పోశాని ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. రియాలిటీ షోల‌లో న‌కిలీ జంట‌ల‌ను పెడుతున్నార‌ని పోశాని గుట్టువిప్పారు. ప్రముఖ సినీ నటుడు పోసాని మురళీ కృష్ణ రియాల్టి షోలపై చేసిన వ్యాఖ్యలు సఃహజంగానే సంచలనంగా ఉన్నాయి.రియాల్టీ షోలు కొన్నిటిలో నకిలీ జంటలను పెడుతున్నారని, నిర్వాహకులే ఎవరి వైపు ఉండాలో నిర్ణయిస్తుంటారని, కుటుంబ సభ్యులను కొట్టుకోవాలని సూచిస్తుంటారని ఆయన వెల్లడించారు. తెలుగు టీవీ చానళ్లలో వచ్చే షోలు అన్ని నిజంకాదని ఆయన అన్నట్లుగా మీడియాలో కధనం వచ్చింది.ఒక తెలుగు

  • టెక్నాలజీ More...

  • తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ప్రముఖ డాన్సర్ ముమైత్ ఖాన్ కు విచారణ నుంచి మినహాయింపు ఇచ్చారని సమాచారం. ఆమె పుణేలో జరుగుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమ నిబంధన ప్రకారం డెబ్బైరోజుల పాటు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపరాదు. ఒక దశలో అక్కడకు వెళ్లి ఆమెను అరెస్టు చేస్తారా అన్న ప్రచారం జరిగినా, చివరికి ఆమెను విచారణ నుంచి మినహాయించారని అంటున్నారు. ఈ నెల ఇరవై ఒకటిన ఆమె సిట్ ముందుకు విచారణ నిమిత్తం రావల్సి ఉంది.కాగా అసలు ఆమె స్థిర నివాసాన్ని గుర్తించి అధికారులు విఫలమయ్యారని

  • టెక్నాలజీ More...

  • వెండితెరపై చూడచక్కని నాటి జంట జగపతిబాబు-ఆమని. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన శుభలగ్నం, మావిచిగురు చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమనికి పెళ్లయిన తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇన్నాళ్లకు జగతిపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘పటేల్ సర్’ చిత్రంలో మళ్లీ ఆమని తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

  • టెక్నాలజీ More...

  • దక్షిణాది సినీ పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన నటి షకీలా. మలయాళీ సెమీ పోర్న్ సినిమాలతో పాపులర్ అయిన ఈమె తర్వాతి కాలంలో ఇతర సినిమాల్లో కూడా నటించారు. ప్రత్యేకించి తెలుగు సినిమాల్లో వ్యాంప్, కామెడీ తరహా పాత్రలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కమేడియన్ అలీ హోస్టు చేసే ఒక కార్యక్రమానికి హాజరైన షకీలా.. అనేక విషయాల గురించి మాట్లాడారు. ప్రత్యేకించి తన ప్రేమ కథల గురించి షకీలా చెప్పిన విశేషాలే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

  • టెక్నాలజీ More...

  • సాదారణంగా సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయిన సంఘటనలు ఎన్నో విన్నాం..కొన్ని వెతుక్కుంటూ వచ్చినా చేసే తీరిక లేకో ఓపిక లేకో నచ్చకో ఇలా కారణాలు ఏవైనా అవకాశాలు వాదులు కోవాల్సిన పరిస్థితి…ఇలా వదిలేసినా కొన్ని ఆఫర్స్ వాళ్ళ చరిత్రను తిరగరాసే నటులు పుట్టుకోచ్చారంటే నమ్ముతారా..లేకపోతే ఆ నటుల్ని ఊహించుకోలేము..ఆ సినిమా తరువాత కొన్ని దశాబ్దాలు సినీ రంగం వారి ఏలుబడిలోకి వెళ్ళిపోయింది..వివరాల కోసం ఈ వీడియో చూడండి..

  • టెక్నాలజీ More...

  • మన ఇల్లు గాదు ,మన కుటుంబ సభ్యులుగాదు,24 గంటలు కెమెరా కన్ను వాళ్ళ మీద ఉంటుంది.మనం ఏం చేసినా…ఎలా బిహేవ్ చేసినా అది కోట్ల మంది కళ్లలో పడుతుంది, నిజంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఛాలెంజింగ్ గా తీస్కొని ఇందులో పార్టిస్ పేట్ చేస్తున్న ప్రతి ఒక్కర్ని మనం అభినందించాల్సిందే.. అయితే షో సెట్టింగ్,యాంకర్ , పార్టిసిపెంట్స్, తరువాత షో లో చెప్పుకోదగ్గది అసలైన బిగ్ బాస్ వాయిస్ అందులో కి వచ్చిన వారంతా ఆ వాయిస్ నను మెచ్చుకున్నారు…ముందుగా ఎన్టిఆర్ బిగ్ బాస్ రూమ్ కి రాగానే ఆ వాయిస్ ఓవర్ వినగానే మీకు దేవుడు

  • టెక్నాలజీ More...

  • ఒక కాలేజి మహిళల వాష్ రూమ్ లో స్మార్ట్ ఫోన్ తో రికార్డ్ చేస్తూ దొరికిపోయిన ఆ కాలేజి అటెండర్ అకృత్యం తాజాగా వెలుగులోకి వచ్చింది….. స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందొ చెప్పనక్కర లేదు…..పెరుగుతున్న టెక్నాలజీ ని ఆసరాగా చేసుకుని విచిత్రమైన కోరికలతో భవిష్యత్తుని ముందుగా చూడాలనే ఆశతో పక్కదారిలో ఆ సాధనాలను వాడుతున్నారు.. కొందరు దుండగులు…..మరోవైపు భద్రత అంటూ ప్రతి చోట అదృశ్యంగా సీక్రెట్ సెమరాలను పెట్టి మహిళలను వెంటాడటం అదే స్థాయిలో పెరిగింది. బెడ్ రూమ్, బాత్రూమ్, కాలేజీ.. ఇలా ప్రదేశంతో సంబంధం లేకుండా మహిళలను సీక్రెట్ కెమెరాలు వెంటాడుతూనే ఉన్నాయి.

  • టెక్నాలజీ More...