అతను నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా??? భయంకరమైన వ్యాధి..దేవుడా..

కొంతమందికి అరుదుగా వింత రోగాలు వస్తుంటాయి…వాటికి చికిత్స కానీ,మందులు కానీ ఉండవు…అలాంటప్పుడు తల రాత ఎలా ఉంటె అలాగే జరుగుతుంది అని ఒర్రుకోవటం తప్ప మనమేమి చేయలేం…అలాంటి ఒక వింత రోగం ఒక యువకుడికి వచ్చింది………ఇతని పేరు లియామ్‌ డెర్బీషైర్‌ ఉండేది బ్రిటన్ లో ఇతనికే ఆ వింత వ్యాది పుట్టుకతోనే వచ్చింది…ఒక్క క్ష‌ణం నిద్ర‌పోయినా వ్య‌క్తి చ‌నిపోతాడు…ఇదే అతనికున్న అతి పెద్ద విచిత్రమైన వ్యాధి…దీనికి చికిత్స లేదు మందులు లేవు….

లియామ్‌ డెర్బీషైర్‌ కి సెంట్రల్‌ హైపోవెంటిలేషన్‌ లేదా ఆన్‌ డైన్స్‌ కర్స్‌ అనే అరుదైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు పొరపాటున నిద్రపోతే, ఊపిరి ఆగిపోతుంది. నిద్రాణ స్థితిలో ఉంటే వారి ఊపిరితిత్తులు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. దీంతో వారు నిద్రలోకి జారుకున్న వెంటనే శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.దీంతో లియామ్ డెర్బీషైర్ కు నిద్రకరవైంది. ఈ వ్యాధి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారు. ఇంత తీవ్రమైన అరుదైన వ్యాధి లియామ్‌ కు పుట్టుకతోనే వచ్చింది. దీంతో పుట్టగానే ఆరు వారాలకు మించి లియామ్‌ బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికి చికిత్స కూడా లేదని వారు స్పష్టం చేశారు. దీంతో లియామ్ తల్లిదండ్రులు తమ బిడ్డ మరణించకూడదని భావించారు. దీంతో తమ శాయశక్తులు ధారపోసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *