ఛీ.. చివరికి యాంకర్ సుమను కూడా చెడగోట్టేసిన ఈటివి

యాంకరింగ్ సంబంధించిన వరకు సుమకు చాలా మంచి పేరే ఉంది. పధ్ధతిగానే ఉంటూ… అసభ్యత ఉండే కార్యక్రమాల వైపు వెళ్ళదు అని చాలా మందిలో ఉండే నమ్మకం. ఇటీవల క్యాష్ 150 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా ద్రిష్టిలో పెట్టుకుని ఓ ప్రోమో చేసారు. అప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ లో కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు చెప్పిన కామెంట్స్ తో ఆ ప్రోమోను బయటకు వదిలారు. అయితే ఈ వీడియో చూస్తే పాపం సుమ అని జాలిపడతారు.

ఆ ప్రోమోలో సెకండ్ సెటప్ లను, రూమ్స్ లోకి అమ్మాయిలను తెచ్చుకోవడం, భార్య ఊరెళితే భర్త పని మనిషితో **************** ఇలాంటి ఎన్నో కామెంట్స్ తో రాస్తే ఈటీవీ స్థాయి కిందకి జారిపోతుంది. తమ టీవీ షోస్ లో వచ్చే అభ్యంతకర పదాల వెనుక నిజానికి ఏం జరుగుతుందో అని ఇటీవల అనసూయ అసలు విషయాన్ని బయట పెట్టింది. ప్రోమోలు, ప్రోమో కంటెంట్స్ విషయాల్లో మేము తాము ఎలా అసహాయుల్లా మిగిలిపోతున్నామో చెపింది. ఇకపోతే సుమ తన షోస్ గురించి ఏం సమాధానం చెప్తుందో చూడాలి.

ఈటీవీ, ఈటివి ప్లస్ లో ప్రసారమయ్యే ఒక్క జబర్దస్త్, పటాస్ ప్రోగ్రామ్స్ లే కాకుండా… బూతులు, అనవసరమైన వ్యాఖ్యలు, తో కూడిన ఏ టీవీ షోస్ అయినా ఏ స్థాయికైనా భ్రష్టుపట్టించగలవు. ఈటీవీ లోకి షోస్ ను అనుసరిస్తూ మాటీవీ కూడా మొదలు పెట్టింది. అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి స్పీడెక్కువ యాంకర్లే కాదు… ఆఖరికి సుమ లాంటి స్టార్ కూడా తన ప్రోమోలలోని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రియాలిటీ షోలను కూడా దిగజారుస్తుంది. ఇక ఈటీవీ మేల్ యాంకర్స్ రవి, చంటి, ప్రదీప్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అయినా ఈ షోస్ లో ద్వితీయార్ధాల అర్ధం ఏమిటి?, చాలా షోస్ లో కాలేజీ స్టూడెంట్స్ ని తీసుకొచ్చి కామెంట్స్ ఎందుకు చేపిస్తున్నారు. ఈ వీడియో కానీ మీరు చేతే చలపతిరావు,ఆలీ,బాలయ్య చేసిన కామెట్స్ అస్లీలత ఎక్కడ ఉందని ప్రశ్నిస్తారు.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *