వాష్ రూమ్‌లో లోపలికెళ్లిన యువతి.. సీక్రెట్‌గా అది చూసి షాక్…

ఒక కాలేజి మహిళల వాష్ రూమ్ లో స్మార్ట్ ఫోన్ తో రికార్డ్ చేస్తూ దొరికిపోయిన ఆ కాలేజి అటెండర్ అకృత్యం తాజాగా వెలుగులోకి వచ్చింది…..

స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందొ చెప్పనక్కర లేదు…..పెరుగుతున్న టెక్నాలజీ ని ఆసరాగా చేసుకుని విచిత్రమైన కోరికలతో భవిష్యత్తుని ముందుగా చూడాలనే ఆశతో పక్కదారిలో ఆ సాధనాలను వాడుతున్నారు.. కొందరు దుండగులు…..మరోవైపు భద్రత అంటూ ప్రతి చోట అదృశ్యంగా సీక్రెట్ సెమరాలను పెట్టి మహిళలను వెంటాడటం అదే స్థాయిలో పెరిగింది. బెడ్ రూమ్, బాత్రూమ్, కాలేజీ.. ఇలా ప్రదేశంతో సంబంధం లేకుండా మహిళలను సీక్రెట్ కెమెరాలు వెంటాడుతూనే ఉన్నాయి.

తాజాగా ముంబైలోని సబర్బన్ విఖ్రోలీలో ఉన్న ఓ మహిళా కళాశాల వాష్ రూమ్ లో కెమెరా పెట్టి ఉంచడం వెలుగుచూసింది. కాలేజీలో పనిచేస్తున్న అటెండర్ విజయ్ శివథారే అతని వయసు 29, ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా గుర్తించారు.మొబైల్ ఫోన్ ద్వారా మహిళల నగ్న వీడియోలను రికార్డ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. పైగా దాన్ని రికార్డింగ్ మోడ్ లో పెట్టి వాష్ రూమ్ లో ఉంచినట్లు శివథారే అంగీకరించాడు.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *