షకీలా తో 20 మంది సినీ తారల శృంగారం..ఆత్మకధలో దిమ్మదిరిగే నిజాలు..

దక్షిణాది సినీ పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన నటి షకీలా. మలయాళీ సెమీ పోర్న్ సినిమాలతో పాపులర్ అయిన ఈమె తర్వాతి కాలంలో ఇతర సినిమాల్లో కూడా నటించారు. ప్రత్యేకించి తెలుగు సినిమాల్లో వ్యాంప్, కామెడీ తరహా పాత్రలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కమేడియన్ అలీ హోస్టు చేసే ఒక కార్యక్రమానికి హాజరైన షకీలా.. అనేక విషయాల గురించి మాట్లాడారు. ప్రత్యేకించి తన ప్రేమ కథల గురించి షకీలా చెప్పిన విశేషాలే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *