ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో…ఉద్యోగాలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు…
కమిషన్డ్ ఆఫీసర్స్ – ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా
కోర్సు: ఏఎఫ్‌సీఏటీ.
విభాగాలు: ఫ్లైయింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌), గ్రౌండ్ డ్యూటీ (నాన్‌-టెక్నిక‌ల్‌).
1) ఫ్లయింగ్ బ్రాంచ్‌
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (లేదా) బీఈ/బీటెక్ (లేదా) ఏఐఎంఈ సెక్షన్-ఎ, బి ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లోనూ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

2) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్)
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఇంజినీరింగ్ డిగ్రీ (కమ్యూనికేషన్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఈసీఐ, ఈఐసీ, ఐసీఈ, ఐటీ.). ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (మెకానికల్)
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఇంజినీరింగ్ డిగ్రీ ( ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, మెకానికల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్, మెకానికల్ (ప్రొడక్షన్/రిపేర్ అండ్ మెయింటెనెన్స్), మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్). ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
3) గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)
విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్.
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో డిగ్రీ/పీజీ లేదా త‌త్సమాన విద్యార్హత‌.
ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్ష ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేదీ: 29.06.2017.
ప‌రీక్ష తేది: 27.08.2017.

  • టెక్నాలజీ More...

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *