భార్య భర్తలు చేయకూడని తప్పులు మీకు తెలుసా?

ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనుషులు ఒకరినొకరు పట్టించుకునే టైం కూడా దొరకడంలేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోవడం వలన ఆఫీసులో ఉన్న వత్తిడి సాయంత్రానికి అలసిపోయి ఉంటారు. కొందరు దంపతులు అయితే ఒకరు పగలు ఉద్యోగానికి వెళతారు మరి ఒక్కరు నైట్ ఉద్యోగాలకి వెళతారు. కొందరి జీవితంలో కలసి మాట్లాడుకునే తీరిక కూడా ఉండదు. దీన్నిబట్టి దంపతులు ఇద్దరూ మనసు విప్పి ప్రేమగా మాట్లాడుకునే సమయం కూడా ఉండదు. ఇది చాలదన్నట్లు కొన్ని తప్పులు చేయకుండా ఉండలేరు ఉదయం […]

Continue Reading

కంచ ఐలయ్యకు భద్రత కల్పించండి అంటూ ట్విట్టర్ సాగరికా ఘోష్

ఆర్యవైశ్యులను అవమానించే విధంగా – సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు –  పుస్తక౦ రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య భద్రతపై తెలంగాణ మంత్రి కె. తారక రామారావు గారు స్పందించారు. ఈ అంశంపై ప్రముఖ పాత్రికేయురాలు సాగరికా ఘోష్ ట్విట్టర్ చేసారు. దీనికి మంత్రి  స్పందించి తన దైన శైలిలో కేటీఆర్ ఆసక్తికర సమాధానం చెపారు. “డియర్ కేటీఆర్, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు రక్షణ ఎందుకు కల్పించట్లేదు? ఆయన భావాలతో మీరు ఏకీభవించినా, ఏకీభవించక పోయినా పర్వాలేదు, […]

Continue Reading

సిగరేట్ షాపుల్లో ఇక అవి దొరకవు

పొగ త్రాగడానికి యువకులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు.  వారిని అదుపులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సిగరేట్ షాపుల్లో బిస్కెట్లు సాఫ్ట్ డ్రింక్సు చికిత్స వంటి ఇతర ఉత్పత్తులు అమ్మకుండా నిషేధించాలని  నిర్ణయం తీసుకున్నారు, దీంతో సిగరేట్ వాడకానికి కొంత దూరంగా ఉండవచ్చునని తెలియజేశారు. సిగరేటు ను అమ్మే షాపుల్లో ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని నిర్ణయించింది. ఇతర పొగాకు ఉత్పత్తులకు కూడా  లీగల్ అథారిటీల వద్దా రిజిస్టర్ నిబంధనలు కూడా తీసుకొచ్చారు. ఈ […]

Continue Reading