ఫిదా సినిమా స్టార్ సినిమాలకే షాక్ ఇచ్చింది

ఫిదా సినిమా ఎన్నో సంచలనాలను చూపించిన విషయం తెలిసిందే కదా. ఈ సినిమాకు ఎలాంటి ఆశల లేకుండానే వారి బడ్జెట్ 50 కోట్లు కలెక్షన్ అవడంతో దుమ్ము దులిపింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మన బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. కానీ సక్స్సాస్ అందుకోలేకపోతున్నాడు.ఈ ఫిదా సినిమా లో అయితే అతను ఒక సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తెరమీద కాదు […]

Continue Reading

పవన్ కళ్యాణ్ సినిమాకు ఫైనల్ టైటిల్

మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో తీస్తున్న ఈ సినిమాకు షూటింగ్ జరుగుతుందట నవంబరు, డిసెంబరు ఈ సినిమా పూర్తిచేసి సంక్రాంతి పండుగకు అభిమానులకు బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఇప్పటికే 2018 జనవరి 10 కల్లా రిలీజ్ అంటూ తెలిపారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్  రా ధాకృష్ణన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారట. హాలివుడ్ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంతకీ […]

Continue Reading

స్వీటీ అనుష్క వెరి సీరియస్

సినిమా పరిశ్రమలో సూపర్ సినిమాతో అడుగు పెట్టిన అనుష్క అనేక పాత్రలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె సొగసుతో, అందము తో ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ కి ఎదిగేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఈ నేపథ్యంలోఒక ప్రక్క ఎక్స్పోజింగ్ తో అభిమానులను ఆనందింపజేస్తుంది. మరో ప్రక్క అరుంధతి లాంటి సినిమాలు తీస్తూ ప్రత్యేకమైంది. కొంతమంది దర్శకులు, నిర్మాతలు ఆమెను ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈమె ఏ నటన ఐన చేయగలదు అని తెలియజేస్తున్నారు. […]

Continue Reading

రాజు గారి గది 2 సూపర్ హిట్

రాజుగారి గది- 2 అంటేనే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. దానికి తోడు దీనిలో నటించేవారు నాగార్జున, సమంతాల కాంబినేషన్ అని అనుకుంటే ఆ సినిమా ఎలా ఉంటుందో తెలుసు కోవచ్చు. దీనికితోడు ఓంకార్ డైరెక్షన్, దీని మీద ప్రజలకు ఒక నమ్మకం. నాగార్జున తన జీవితంలో ఎక్కువ సమయం కేటాయించింది. ఈ చిత్రానికి అని చెప్పవచ్చు ఈ సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో రెండవ పార్టు మీద ఆసక్తి చూపారట. ఈ నెల […]

Continue Reading

స్పైడర్ పై నిరుత్సాహం

మురగదాస్ కాంబినేషన్ లో మన ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ గా తీసిన చిత్రం స్పైడర్. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రిలీజైన, ఈ చిత్రం రెండు భాషల్లో ఫ్లాప్ అయ్యింది. ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి కూడా ఈ సినిమా నత్త నడక తో ముందుకు సాగుతూ వచ్చిందట దానికి తగ్గట్టు షూటింగ్ కూడా ఆలస్యం అయిందని తెలిపారు. అయితే అభిమానులు మాత్రం మహేష్ సినిమా అంటేనే […]

Continue Reading

అయ్యో పాపం శృతిహాసన్

సినిమా పరిశ్రమల్లో ఇంతవరకు ఎంతో మంది హీరోలు, వారి కుమారులు సినిపరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం తక్కువగా ఉన్నారు. బాలీవుడ్ లో రణదీప్ కపూర్ కుమార్తెలు, రాధ కూతురు సినీ పరిశ్రమలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టారు. అయితే మన విశ్వనటుడు కమల్ హసన్ కుమార్తె శృతి హాసన్ సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. కానీ మొదటి సినిమాలు అంతగా హిట్ కాలేదు. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ […]

Continue Reading

అతిలోక సుందరి మళ్ళీ మెరిసిపోతుంది

బాలనటిగా సినిమాలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీదేవి. నెంబర్ వన్ – హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె ఈ తరంలోనే కాదు తన వారసుల తరంలో కూడా నటించి మంచి గుర్తింపు పొందిoది. అన్ని భాషల్లో సినీ పరిశ్రమలో అద్భుతంగా నటించిన హీరోయిన్ శ్రీదేవి బాలీవుడ్ లో కూడా తన నటనను నిరూపించుకుని ఎన్నో విజయాలు సాధించింది. ఈమె బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకుంది, ఈ పెళ్లి తరవాత కొంతకాలం సినిమాకు దూరంగా […]

Continue Reading

ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ గెటప్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు

జై లవకుశ సినిమా తర్వాత మరల త్రివిక్రం కాంబినేషన్ తో మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ పాత్రతో తెరమీదకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైల్ ఆర్మీ ఆఫీసర్ గెటప్ లోఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దానికితోడు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో చూసి ఆనందించవచ్చు అని ఆ సినిమాకి టైటిల్ సోల్జ్జర్ అని ఫిలింసిటీలో టాకింగ్. ఇటీవల చేస్తున్న పవన్ సినిమా పూర్తికా గానే త్రివిక్రం ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టబోతున్నారట. పవన్ తీసిన సినిమాకు […]

Continue Reading