ముంబై మహిళ కిడ్నీలో కణిత బరువు 5.5 కేజీలు

ముంబై లో నివసిస్తున్న మంజుదేవి ఆమెకు 23 సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా కిడ్ని వద్ద ఒక పెద్ద కణిత రావడం వల్ల ఎంతో బాధ పడుతున్నారు. తన కిడ్నీ లో ఉన్న కణిత 50 రెట్లు ఎక్కువ భారీ పరిమాణం కలిగి ఉండటం వల్ల శరీరావయవాలు కొంత బలహీనత ఏర్పడి, ఆమె ఏ పనిని చేసుకోలేక పోతుంది. ఇటీవల భారతీయ డాక్టర్లను సంప్రదించినప్పుడు వారుఅన్ని పరిక్షలు చేసి న తరువాత, దాదాపు ఎనిమిది గంటలపాటు ఆపరేషన్ […]

Continue Reading

పండుగనాడు భర్త ఫోన్ ఎత్త లేదని

పండుగనాడు ఢిల్లీలో ఓ భార్యభర్తల మధ్య జరిగిన యదార్థ సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళను ఓఎన్నారై యువకుడి ఇచ్చి మూడు సంవత్సరాల కిందట పెళ్లి జరిపించారు. అయితే అతను కార్వా చౌత్ పండుగ కు 15 రోజుల ముందు అమెరికాకు వెళ్లి పోయాడు. అయితే ఈ పండుగ సందర్భంగా ఆ మహిళ అమెరికాలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసింది, కాని ఎంతసేపటికీ ఫోన్ ఎత్తకపోవడంతో తీవ్రంగా మనోవేదన చెందింది. అయితే కొన్ని […]

Continue Reading

ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సు పై దాడి

రెండవ -20 క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమ్ మెంబర్స్ అందరూ కలిసి హోటల్ కి బస్సులో వెళుతున్న సమయంలో అస్సాం లోని గౌహతి దగ్గర ఈ క్రికెటర్ల బస్సుపై మంగళవారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో బస్సుకు ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ అనే అతను మీడియాకు సమాచారం అందించాడు. హోటల్ దారిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసరడం అనేది అందరిని […]

Continue Reading

సీఎం పర్యటన స్కూలుకు సెలవు

రాజన్న సిరిసిల్ల జిల్లా లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవిచ్చినట్లు ప్రకటించారు విద్యాశాఖాధికారి. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత వ్యాపార సంస్థలు కూడా మూసివేయాలని పోలీసులు, వర్తకులకు వివరాలను తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు రాక మునుపే విపక్ష పార్టీలకు చెందిన నాయకులను ముందు గానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Continue Reading

ఉద్యోగం అందని ద్రాక్ష

కర్నూల్ జిల్లా రాజ్ విహార్ ప్రాంతం లో ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన అశోక్ రెండు సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన అశోక్ ఫీజు రియంబర్స్ స్కీమ్ తో చదువు పూర్తి చేసుకుని పట్టాను సాధించాడు. అయితే అతని వివరాలను జిల్లా ఉపాధి కల్పన శాఖలో నమోదు చేసుకోవడానికి వెళితే ఇక్కడ కాదు తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ బ్యూరోలో నమోదు చేసుకోవాలని తెలియపరిచారు. అక్కడ ఉన్న అధికారులు. తిరుపతికి వెళ్లే స్థోమత […]

Continue Reading

హాలీవుడ్ ప్రముఖ నిర్మాత కామాంధుడు – ఇలాంటి భర్త నాకోద్దు

హాలీవుడ్ ప్రముఖ నిర్మాత గా పేరు పొందిన హార్వే వెయిన్ స్టన్ గురించి మరి యొక షాకింగ్ న్యూస్. న్యూయార్క్ లో ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా మహిళలపై లైంగిక వేధింపుల సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తుంటే, ఇంతలో మరొక విషయాన్ని మేగిజిన్ తెలియజేసింది. వెయిన్ స్టన్ చేతిలో 14 మంది స్త్రీలు లైంగిక వేధింపులకు లోనవుతున్నారట, అయితే వారిలో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజిలీనా గత కొంతకాలంగా లైo గిక వేధింపు సమస్యలతో బాధపడుతుందని వెల్లడించారు. వెయిన్ […]

Continue Reading

తప్పుడు కేసులు పెట్టి జీవితాలు నాశనం చేశారు

వైఎస్సార్ జిల్లాలో ప్రొద్దుటూర్ అనే ఊరిలో జరిగిన రియల్ స్టొరీ. చదువుకునే సమయంలో స్నేహితులతో కలిసి క్రికెట్ పందాలను ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు, సంపాదించుకుని దానిలో స్థిరపడ్డ సమయంలో క్రికెట్ బెట్టింగ్ పోటీ ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు అక్రమంగా పిలిపించి మా పై కేసులు నమోదు చేసి మా భవిష్యత్తులను నాశనం చేశారు అని ఆ గ్రామంలో ఉన్నా ఇద్దరు యువకులు తెలిపారు. ఈ విషయం మీద మంగళవారం మానవ హక్కుల […]

Continue Reading

చెక్కు బుక్ లా పై ఎస్.బి.ఐ గుడ్ న్యూస్

న్యూఢిల్లీలో భారతీయ మహిళ బ్యాంకు ఇంకా ఎస్.బి.హచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇంకా అనేక అనుబంధ బ్యాంకులు ఏర్పాటుచేసిన చెక్కు లేవి సెప్టెంబర్ 30 తర్వాత చల్ల బోవు అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలపై వెనక్కి పోయింది. ఈ వ్యాలిడిటీని మరల 2017 డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు బ్యాంకు ఖాతాదారులకు ఒక మంచి వార్తను తెలియజేశారు. ఈలోగా కొత్త చెక్కుల కోసం అప్లికేషన్స్ పెట్టుకోవాలని ట్వీట్ ద్వారా తెలిపారు. […]

Continue Reading

రైలు నుంచి జారిపడిన మహిళ

వరంగల్ రైల్వే స్టేషన్ లో మంగళవారం ఉదయం 11- 23 గంటలకు కేరళ ఎక్స్ ప్రెస్ నుంచి మంజు అనే మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్ ఫారం పై పడింది. దీంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు జీ.ఆర్.పీ సీ.ఐ జూపల్లి వెంకటరత్నంకు తెలిపారు. ఆ సమయంలో ఈ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స కి ఫోన్ చేస్తే ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ అక్కడ స్థానిక విధులు ఏర్పాటులో ఉన్నజీ.ఆర్పి సిబ్బంది నరసింహస్వామి, శారద గారు […]

Continue Reading

మంత్రి తలసాని కారును ఢీ కొట్టిన లారీ

ఎక్కడ చూసినా అతి వేగం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ వస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. హైదరాబాదుకు దగ్గర ఉన్న కీసర ఔవుటర్ రింగ్ రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కారు దెబ్బతిన్నప్పటికీ దానిలో ఉన్న అందరూ స్వల్పగాయాలతో సురక్షితంగా ఊపిరి పీల్చుకుని తప్పించుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని కీసరలో ఒక నూతన […]

Continue Reading