కోట్లు ఉంటేనే వైసీపీలో సీట్లు: గిడ్డి ఈశ్వరి

జగన్ పార్టీలో ఇప్పుడిప్పుడే లుకలుకలన్నీ బయట పడుతున్నాయి. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్న బలమైన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంతో పాటు పార్టీలో కానీసం గుర్తింపుకు కూడా నోచుకోక విసిగిపోయి పార్టీ వీడుతున్నారు. తాజాగా టీడీపీలోకి చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ది డబ్బు సంస్కృతని, డబ్బులతో రాజకీయం చేయవచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నాడు అంటూ ఆమె ఆగ్రహం వ్వ్యక్తం చేసారు. డబ్బు […]

Continue Reading

ఈ చిట్కాలు పాటిస్తే చాలు జుట్టు సమస్యలు దూరం

జుట్టు రాలిపోతున్న వారు చాలా మంది కాలుష్యంలో తిరగడం వలన అని భ్రమించి.. బయటకి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు చేసుకుని వెళ్తుంటారు.. అది మంచిదే కానీ కేవలం పొల్యూషన్ వల్లనే జుట్టు ఊడిపోవడం జరగదు. దానికి చాల కారణాలు ఉన్నాయి ఒత్తిడి, ఆలోచనలు వల్ల‌ కూడా జుట్టు ఊడిపోతుంది.. అయితే అధికశాతం జుట్టు ఊడటానికి కారణం పోషక విలువలు సరిగా జుట్టుకి అందకపోవడం వల్లే. అందుకే తప్పని సరిగా పోషకాలు జుట్టుకు అందేలా చూసుకోవాలి అని చెప్తున్నారు […]

Continue Reading

మా సీటు ఉంటుందా ఊడుతుందా ? సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో కొత్త గుబులు

తెలంగాణా అధికార పార్టీలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అప్పుడే సీట్ల సర్దుబాటు వ్యవహారం తెరమీదకు వచ్చింది.. ఆపరేషన్ ఆకర్ష్ పేరు తో భారీగా ఇతర పార్టీ నాయకులను చేర్చేసుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు చేరిన వారందరికీ టికెట్లు ఏ విధంగా సర్దుబాటు చెయ్యాలో తెలియక ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేలకు పొగ పెట్టాలని చూస్తోంది. దీంతో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్యెల్యేలకు కంటిమీద కునుకే లేకుండా పోయింది. ప్రజల్లోకి వెళ్లి పనిచేయండి.. ప్రజలకు దగ్గరగా […]

Continue Reading

తన ఆత్మకధకి..డిఫ్ఫ్రెంట్ టైటిల్ పెట్టిన హీరో

ఉపేంద్ర ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది “A” సినిమా ఈ సినిమా ఎన్ని సంచలనాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఉపేంద్ర చేసిన ష్ , రా, హెచ్ టు ఓ, ఇలా అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి..ఎప్పుడు సంచలనం లేనిదే సినిమాలు తీయని ఉపేంద్ర ఆ మధ్య రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా మీడియా ముందు ప్రకటించాడు..ఈ పార్టీకి “కర్నాటక ప్రగ్నాయవంత జనతా పక్ష” అనే పేరుని ఖారారు చేశారు..కన్నడ నాట ఇది పెద్ద సంచలనం అయ్యింది..ఆ […]

Continue Reading

రాజ్యసభకి వెళ్ళాలని ఉంది…కానీ

యనమల రామకృష్ణుడు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..రాజకీయాల్లో సుమారు 35 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి.. ఎన్నూ ఒడిదుడుకులు ఎదుర్కుని రాజకీయంగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న ఆయన ప్రస్థానం తుని నుంచీ మొదలయ్యైంది..తుని యనమలకి కంచుకోట 2004 వరకు పోటీ చేసిన ప్రతీ సారి ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది..తరువాత 2009లో ఓటమిని చవిచూసిన యనమలకి చంద్రబాబు బాసటగా నిలిచారు 2013 లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆర్ధిక మంత్రిని […]

Continue Reading

జూ..ఎన్టీఆర్ మామకి వైసీపిలో బెర్త్ ఫిక్స్

నార్నే శ్రీనివాసరావు..స్టూడియో N చానెల్ ఛైర్మెన్..టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్.ఎన్టీఆర్ కి స్వయానా మామ..ఇప్పడు జూనియర్ మామ పేరు ఎందుకు బయటకి వచ్చింది అని అనుకుంటున్నారా..నార్నే.శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రి చేయాలని ఎప్పటి నుంచో భావిస్తూ వచ్చారు..అయితే ఈ వార్తలు ఎప్పటికప్పుడు రావడం నార్నే అవకాశం కోల్పోవడం వంటివి జరుగుతూ వస్తున్నాయి..జూనియర్ 2009 ఎన్నిక‌ల్లో టిడిపికి ప్రచారం చేశారు..ఆ తరువాతా 2011లో ఎన్టీఆర్‌కు నార్నే కుమార్తె ల‌క్ష్మీప్ర‌ణ‌తితో పెళ్లి అయ్యింది..పెళ్లి తరువాత ఎన్టీఆర్ కి  బాలయ్య,బాబు లకి మధ్య […]

Continue Reading

ప్రపంచ సుందరి ఆ హీరోకి ఫ్లాట్ అయ్యిపోయింది

ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ ఇండియా తరుపున ప్రపంచ అందాల పోటీలలో అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్న ఇండియన్ బ్యూటీ మానుషి సుమారు.. 17 ఏళ్ల తరువాత అంతర్జాతీయ వేదికమీద మళ్ళీ భారతీయ అందం మెరిసింది..ఆమె పేరే మానుషి చిల్లార్.. 21 ఏళ్ల మానుషి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది..ప్రియాంకా తరువాత ఆ కిరీటాన్ని చేజిక్కించుకున్న మహిళగా వార్తల్లో నిలిచింది.  మానుషి తలపై అందాల కిరీటం పెట్టగానే యావత్ భారతీయ యువతీ యువకులు ఎంతో సంతోష పెడ్డారు..డాక్టర్ […]

Continue Reading