Day: December 7, 2017

జగన్ ను మీడియా పట్టించుకోవడంలేదా ..? అందుకే పీకే ఈ ప్లాన్ వేశాడా..?

December 7, 2017

జనాల్లో సింపుల్ గా ఫ్యామస్ అయిపోదామనే వ్యూహాన్ని జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అమలు చేస్తున్నాడు. కానీ ఆ వ్యూహం సోషల్ మీడియా వేదికగా అభాసుపాలవుతోంది. వైసీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఆయన వేసిన మొదటి వ్యూహం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం. ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను తయారు చేసాడు. దీనికి వైసీపీ సోషల్ మీడియా టీంను కూడా అనుసంధానం చేసి బాగా ప్రచారం చేస్తున్నారు. దీనికోసం ట్విట్టర్, ఫేస్‌బుక్‌ […]

Read More

వైసీపీలో రాజుకున్న ‘కాపు’ చిచ్చు

December 7, 2017

ప్రశాంతంగా ఉన్న ఏపీలో కాపు చిచ్చు రగిల్చింది జగన్ అని అందరికి తెలుసు. పైకి ముద్రగడ కనిపిస్తున్నా అతని వెనుక ఉన్న నీడ మాత్రం జగన్ అనేది రాజకీయాలు చూస్తున్న ఏ ఒక్కరికైనా అర్ధం అవుతుంది. కాపుఉద్యమం పేరుతో తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలని జగన్ రాజకీయ ఎత్తుగడ వేసాడు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఆ ఆటలు సాగుతాయా ఏంటి..? అందుకే అదును చూసి చాలా తెలివిగా కాపు రిజెర్వేషన్ ప్రకటించి ఉద్యమ వేడి తగ్గించడమే కాకుండా […]

Read More

జగన్ కు ఆ విషయం తెలియదా…? బామ్మ బాగానే గడ్డి పెట్టిందిగా !

December 7, 2017

జగన్ ప్రజా సంకల్ప యాత్ర పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగుతోంది. పాదయాత్ర ద్వారా ఊహించని స్థాయిలో ప్రజల్లోకి దూసుకుపోవాలని .. అలాగే వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం ఎక్కేద్దామని తెగ కంగారు పడిపోతున్న ప్రతిపక్ష నేతకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నాయకులు దెబ్బ మీద దెబ్బకొట్టి పార్టీ మారిపోతుండడం , మరోపక్క పాదయాత్రకు జనం నుంచి స్పందన లేకపోవడం ఆయనకు నిరాశే మిగులుస్తున్నాయి. ఈ పాదయాత్రలో ఓ పండు ముసలి బామ్మ కూడా జగన్ […]

Read More
Bharath Today
Assign a menu in the Left Menu options.