• 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ

    Published October 15,2017 , 12:25 PM Posted By andhra

    23 నుంచి తెలంగాణ అసెంబ్లీ

    హైదరాబాదులో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుంచి మొదలు పెడతామని తెలిపారు. ఒకవేళ కుదరకపోతే  25వ తేదీన మొదలు పెట్టి 29వ తేదీతో ఈ అసెంబ్లీ సమావేశాలు ముగించాలని కేసీఆర్ పేర్కొన్నారు.

    అంతే కాక  6 నెలలు పూర్తి అవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం తప్పకుండా కావలసి ఉంది అని రెండ్రోజుల్లో తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. ఈ సమావేశాలు ఎన్ని రోజులు ఏర్పాటు చేయాలని అనే విషయాన్ని బీఎస్సీలో నిర్ణయిస్తారని తెలిపారు. అంతే కాక ఈసారి అసెంబ్లీ సమావేశంలో 8 బిల్లులు ప్రవేశ పెట్టి పెట్టే అవకాశముందని సమాచారం.