• 9వ తరగతి చదువుతు 860 కోట్ల వ్యాపారంలో సంపాదించాడు

  Published October 18,2017 , 6:43 AM Posted By andhra

  9వ తరగతి చదువుతు 860 కోట్ల వ్యాపారంలో సంపాదించాడు

  పట్టుదల ఉంటే ఎంతటి విజయాని అయిన సాదించవచ్చు అని అక్షయ్ రూప రేలా నిరూపించాడు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో టెక్నాలజీ ద్వారా మానవుడు అత్యంత మేధాశక్తిని పొందుకుంటూ విజయాన్ని సాధిస్తూ ఉన్నారు.

  అయితే తాజాగా మన భారతదేశమునకు చెందిన యువకుడు అతని పేరు అక్షయ్ రూప రేలా అతనికి 19 సంవత్సరాలు 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇతడు యూకేలో డోర్ స్టెప్ (//doorsteps.co.uk/) పేరిట రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతూ స్కూల్లో చదువుకుంటున్నాడు.

  అలా చేస్తూ ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు, ఆ కంపెనీ ప్రారంభించిన 16 నెలల్లోనే సుమారు 10.3కోట్ల రూపాయల లాభాలను పొందాడు. అంతే కాదు కనీసం 860 కోట్ల వ్యాపారం చేశాడట అయితే ఫోర్ స్టెప్ కంపెనీలో యూకేలో 18వ అతి పెద్ద ఎస్టేట్ ఏజెన్సీ గా రికార్డులకెక్కింది.

  తన బంధువుల దగ్గర నుంచి అప్పు చేసి ఆరు లక్షల పెట్టుబడితో కంపెనీ వ్యాపారం ప్రారంభించిన అక్షయ్ యూకే లో యువ మిలినీయర్ భారతీయుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.