Bharat Today

Trending News

Category: sports

ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సు పై దాడి

రెండవ -20 క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమ్ మెంబర్స్ అందరూ కలిసి హోటల్ కి బస్సులో వెళుతున్న సమయంలో అస్సాం లోని గౌహతి దగ్గర ఈ క్రికెటర్ల బస్సుపై మంగళవారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో బస్సుకు ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ సమయంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ అనే అతను మీడియాకు సమాచారం అందించాడు. హోటల్ దారిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసరడం అనేది అందరిని […]

వాళ్లు క్రికెట్ మానేసి ఉద్యోగాలు చూసుకుంటున్నారు

స్టార్ క్రికెటర్లకు వచ్చిన చిత్రమైన సమస్య ఇది. తమ క్రికెట్ బోర్డుతో ఏర్పడిన జీతాల వివాదం కారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ వేరే ఉద్యోగాలను చూసుకుంటున్నారు. గత నెల 30తోనే బోర్డుతో ప్లేయర్స్ కాంట్రాక్ట్ ముగిసింది. జులై 1 లోపే కొత్త కాంట్రాక్ట్ పై సంతకం చేయాల్సి ఉన్నా.. ఆదాయంలో వాటా విధానానికి స్వస్తి చెప్పి బోర్డు కొత్త జీతాల పద్ధతిని ప్రవేశపెట్టడాన్ని ప్లేయర్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. కాంట్రాక్ట్ లపై సంతకాలు చేయలేదు. దీంతో వాళ్లకు  ఆస్ట్రేలియా బోర్డు […]

Bharat Today © 2018 Frontier Theme