Bharat Today

Trending News

Month: July 2017

జామ టీ ఇదీ త్రాగితే ఏమవుతు౦దో మీకు తెలుసా?

జామ టీ ఇదీ త్రాగితే ఏమవుతు౦దో మీకు తెలుసా? జామ పేదవానికి యాపిల్ జగమెరిగిన సత్యం జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నొప్పి వాపులను నివారించడంలో కాకుండా అధిక విటమిన్లు పోషకాలు లభిస్తాయి. జామకాయ కాదు, జామ ఆకులతో టీ తయారవుతుంది. జామ టీ త్రాగడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. అంతే కాకుండా అధిక బరువుతో బాధపడే వారికి ఇదొక మంచి దివ్యౌషధంగా పనిచేస్తుంది. జామ ఆకు టీ తాగడం వల్ల అజీర్ణ […]

మీరు వాడే సబ్బు గురించి మీకు తెలియని నిజాలు, ఈసారి సబ్బు TFM? చూసి కొనండి

మనం వాడుతున్న సబ్బు కలర్ కానీ వాసనా చూసి సబ్బు కొనటం లేదా advertisement చూసి సహజంగా సబ్బు కొంటం, కానీ ఈ వీడియో చూసిన తరువాత మీరు సబ్బు కోనేతపుడు TFM? చూస్తారు ఇంకెందుకు వీడియో చూడండి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో…ఉద్యోగాలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివరాలు… కమిషన్డ్ ఆఫీసర్స్ – ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా కోర్సు: ఏఎఫ్‌సీఏటీ. విభాగాలు: ఫ్లైయింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌), గ్రౌండ్ డ్యూటీ (నాన్‌-టెక్నిక‌ల్‌). 1) ఫ్లయింగ్ బ్రాంచ్‌ అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (లేదా) బీఈ/బీటెక్ (లేదా) ఏఐఎంఈ సెక్షన్-ఎ, బి ఉత్తీర్ణత. ఇంటర్ […]

పెళ్లైన అమ్మాయిలు రెండు జడలు ఎందుకు వేసుకోకూడదంటే?

మన ఆచారం ప్రకారం అమ్మాయిలు రెండు జడలు వేసుకున్నారు అంటే ఇంకా వివాహం కాలేదు అని అర్థం. ఒక జడ వేసుకుంటే వివాహం అయ్యింది అని అర్థం. అదే ముడి వేసుకుని కొప్పు పెట్టుకుంటే సంతానం ఉన్నవారు అని అర్థం. అమ్మాయిల ఆహార్యాన్ని బట్టి వివాహితులా? కాదా? అనేది గ్రహించవచ్చును. త్రివేణి అంటే మూడుపాయలుగా అల్లుకుంటేనే జడ అవుతుంది. ఒక పాయ భార్య, ఒక పాయ భర్త.. ఒక పాయ సంతానంగా భావిస్తారు. ఈ ఆచారాలు మన […]

నోకియా ఫోన్లు వచ్చేసాయోచ్.. రేటు ఎంతంటే..?

భారత దేశపు టెక్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడింది. నోకియా బ్రాండ్‌ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ తయారు చేస్తున్న ఆండ్రాయిడ్‌ ఫోన్లు జూన్‌ 13 భారత విపణిలోకి విడుదల కానున్నాయి. నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్లు భారత మార్కెట్లోకి వస్తాయి. ఈ విషయాన్ని హెచ్‌ఎండీ గ్లోబల్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సందర్భంగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసారు. వాటి ఫీచర్స్ ను […]

కొబ్బరిచెట్టు పడి ప్రముఖ యాంకర్ మృతి

ముంబైలో ఊహించని ప్రమాదం సంచలనం సృష్టించింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర‍్శన్‌ మాజీ యాంకర్‌ మరణించిన వైనం తీవ్ర విషాదానికి దారి తీసింది . స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ రజత్‌ నాథ్‌(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలోని శుక్రవారం ఉదయం […]

షాక్‌ : నగ్న సీన్స్‌ వీడియోను విడుదల చేసిన టాప్ హీరోయిన్

కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రం దండుపాళ్యం 2 చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో సంజన నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ఒక సీన్‌లో పూర్తి న్యూడ్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ సీన్‌ సెన్సార్‌ కట్స్‌కు గురైంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ సీన్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఆ న్యూడ్‌ వీడియో షాక్‌ను కలిగిస్తుంది. ఒక సౌత్‌ హీరోయిన్‌ ఈ స్థాయిలో న్యూడ్‌గా నటించడం అందరిని ఆశ్చర్యపర్చింది. సంజన […]

Bharat Today © 2018 Frontier Theme