Bharat Today

Trending News

Month: September 2017

టీ ఎక్కువగా తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..

టీ తాగడం వలన మన శరీరంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి మనలో చాలామందికి నిద్రలేవగానే టీ తాగడం అలవాటు ఒక్కపూట తాగకపోతే ఏదో వెలితిగా తల నొప్పిగా ఉంటుంది. పని వత్తిడివలన సాయంత్రానికి డీలా పడినట్లు అనిపిస్తే టీ పడితే చాలు మళ్లీ రీచార్జ్ అయిపోతాం. టీలో రకరకాల వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ఉపశమనానికి ఉల్లాసానికి కారణమయ్యే టీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉన్నాయి. అదేమిటో తెలుసా తేనీటిలో ఉండే కెఫీన్ మెదడును […]

భార్య లావుగా ఉంటే భర్తకు డయాబెటిస్?

భార్యలు లావుగా ఉంటే భర్తలు డయాబెటిస్ బారినపడే ముప్పు ఎక్కువగా ఉంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే. ఆడవారు ఆహారాన్ని అధికంగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు అయితే వారి భర్తల ఆరోగ్యం ప్రమాదాలు ఉన్నట్లేనని ఒక పరిశోధన వెల్లడి చేసింది. భార్యలు ఒబేసిటీతో బాధపడుతున్నట్లయితే మధ్యవయసు పురుషుల్లో టైపు 2 డయాబెటిస్ వచ్చే ముప్పు అధికంగా ఉంది అని ఒక అధ్యయనం తెలిపింది. భర్తలు లావుగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం భార్యలపై మాత్రం పడడం లేదని సదరు […]

మెంతులు వలన కలుగు ప్రయోజనాలు మీకు తెలుసా

మెంతులు ఉపయోగించని వంటల్లో ఏవీ ఉండవు. అన్ని రకాల పదార్థాలలో మెంతులు వాడతారు. వంటిల్లె కాదండి మన జుట్టుకు కూడా మెంతులు చక్కగా ఉపయోగపడతాయి. అదిఎలాగో చూద్దామా మెంతులు ఒక కప్పు తీసుకుని నీటిలో నానబెట్టి అరగంటయ్యాక మెత్తటి పేస్ట్ చేసుకుని, ఒక కప్పు పెరుగుతో కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది.జుట్టు గట్టిగా మృదువుగా ఉంటాయి. మెంతులలో మాంసకృతులు ఎక్కువగా ఉండడం ద్వారా జుట్టురాలిపోకుండా వుంటుంది జుట్టు చివర్లు చిట్లకుండా అవుతుంది. చుండ్రుని నివారించడంలో […]

పచ్చి కోడిగుడ్డు ను పరగడుపున బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ద్వారా గుండెజబ్బు మాయం

ఉదయకాల సమయంలో ఎక్కువగా  అల్పాహారం తీసుకుంటు ఉంటారు ఇడ్లీ, దోసా, పూరీ అన్ని ఎన్నో రకాల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంటారు. అయితే ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రొద్దున లేవగానే కోడిగుడ్డు తాగితే మంచిదని అంటారు. నిజమేనండి ఎందుకంటే కోడిగుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో కోడి గుడ్డుని బాయిల్ చేసి లేక ఆమ్లెట్ వేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా ఎక్కువుగా తీసుకో౦టారు. కొంతమంది నిపుణులు ఏం తెలియజేస్తున్నారు అంటే, కోడిగుడ్డులో అమైనో […]

స్త్రీలలో జ్ఞాపకశక్తి ఎక్కువే?

ప్రస్తుతం ఉన్న రోజులలో ఆడవారికన్నా మగవారి ఎక్కువ జ్ఞాపక శక్తి కలిగిఉంటారు. అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే ఇది తప్పు అని పరిశోధకులు అంటున్నారు. ఆడవాళ్లను మనం గమనించినట్లైతే అన్ని పనులను చాలా చాకచక్యంగా చేస్తుంటారు. ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుని తెలివిగా  వ్యవహరిస్తారు. వెనకటి కాలంలో ఆడవారు వంటింటికే పరిమితమయ్యేవారు. ప్రస్తుత రోజుల్లో అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇంత జ్ఞాపకశక్తి ఆడవాళ్లకి ఎలా వస్తుంది అని కొంతమంది పరిశోధకులు తెలుసుకున్నారు. మెనోపాజ్ దశలో […]

అమ్మో??? డేరాబాబా ఆశ్రమంలో 600 అస్తి పంజరాలు భయటపడ్డయి

ప్రతిరోజూ డేరా బాబా ఆశ్రమంలో  షాకింగ్ న్యూస్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, అవేమిటో తెలుసుకుందామా. డేరా బాబా స్వచ్చ సౌధ గురించి చెప్పాలంటే చాలా ఘోరమైన విషయాలు ఉన్నాయి, మనుషులను చంపి ఎవరికీ తెలియకుండా ఆశ్రమంలో పాతి పెట్టారనే విషయాలు ఇప్పటికీ వెలుగులోకి వచ్చాయి. అలా పాతిపెట్టిన వారి సంఖ్య ఒకటా రెండా లేక పదుల సంఖ్యలో కాదండీ ఏకంగా వందల సంఖ్యలో ఉన్నాయి. దాదాపు ఆరు వందలకు పైగా అస్తిపంజరాలు డేరా  బాబా ఆశ్రమం లో […]

మధ్యతరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త

మధ్యతరగతి ప్రజలు చాలా కుటుంబాల వారున్నారు కనీసవసరాలు అందుక వారి జీవనాన్ని ముందుకు నడిపించుకొని నేపథ్యంలో మన మోడీ ప్రభుత్వం ప్రజలందరికీ మంచి శుభవార్త  తెలియపరిచింది. అదేమిటంటే  ప్రజలందరికీ సబ్సిడీ పథకం  క్రింద కొంత గృహ రుణాలను ఇవ్వాలని ఎన్డీఏ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ పథకం కింద వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి కనీసం 50 వేల మంది మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేయాలని ప్రకటించారు. పక్కా గృహాల నిర్మాణానికి తీసుకున్న రుణాల పై మధ్యతరగతి ప్రజలకు […]

Bharat Today © 2018 Frontier Theme