Bharat Today

Trending News

Month: October 2017

టి.వి ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీకు ఆ జబ్బు వు౦డే వుoటుoది

ఒకప్పుడు  అయితే ఊరికో   టి .వి ఉండేది  శుక్రవారం వచ్చిందంటే చాలు  దూరదర్శన్ లో   చిత్రాలహరి కోసం పనులన్నీ త్వరత్వరగా ముగించుకొని  టి.వి ముందు కూర్చునేవాళ్ళు. కాని ప్రస్తుతం ఉన్నా రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా  పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ   వరకు టి.వి కి అతుక్కుపోతున్నారు. ఇక  ఆడవాళ్ళ  గురించి  చెప్పనవసరం లేదు, ఎoదుకంటే  తెల్లవారుజామునా 5 గంటల నుండి రాత్రి పడుకునే వరకు టి.వి చూస్తూనే ఉంటారు, ఇలా గంటల కొద్ది కుర్చోవడం టి.వి  […]

విద్యా మంత్రి గారు విద్యార్థులకు న్యాయం చేయండి.

భారత్ టుడే : అయ్యా విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు పాఠశాల, కళాశాల చదువుకొంటున్న విద్యార్దుల భవిష్యత్తుకు న్యాయం చేయండి. రాష్ట్రంలోని 8, 9, 10, తరగతుల విద్యార్దులకు సంబంధించి SA1 పరీక్ష పేపర్లు లీక్ అయి పసిహృదయాలు గాయాలపాలై ఎంతో బాధపడిన సందర్భాన్ని చూసి మనమందరం చలించిపోయా౦. ఆ సంఘటన మరవక ముందే కొన్ని కళాశాలల్లో విద్యార్థులు వివిధ కారణాలతో మరణించడం ఎంతో బాధాకరం. మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు గంటా శ్రీనివాసరావు గారు […]

సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు

బలా బలాలపై కసరత్తు చేస్తున్న రాజకీయ పార్టీలు, ఏపీలో మారనున్న సమీకరణాలు భారత్ టుడే : ప్రతి అయిదేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహించుకొనే అవకాశ౦ మన రాజ్యాంగం  మానకు వేసులబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో 2018 ఆగష్టు 2 నాటికి గ్రామ పంచాయతీల ప్రజాప్రతి నిధుల పదవీకాలం ముగియనుండడంతో ఒకవైపు ఎన్నికల సంఘం మరోవైపు ప్రభుత్వం ముందస్తు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2018 మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ […]

మీరు పుట్టిన నెలను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు

ప్రతి మనిషిని తన రాశులను బట్టి అలా ఉంటాడు  ఇలా  ఉంటాడు అని చెబుతారు. అయితే అది ఎంత వరకు నిజమే  చూసుకోండి. జనవరి: ఈ నెలలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువ అనుకున్నది సాధించేవరకువిడిచి పెట్టారు.. వీరు అందంగా ఉంటారు. వీరిలో తగ్గించుకునే గుణం ఉంటుంది. ఫిబ్రవరి: వీరు సున్నితంగా ఉంటారు, కోపం ఎక్కువ అయినా ఆ కోపాన్ని second మాత్రమే కలిగి ఉంటారు. మార్చి:   వీరు కళ నైపుణ్యత కలిగి ఉంటారు. ఫీలింగ్స్ ఎక్కువ ప్రతి విషయానికి […]

అక్టోబర్ 26 నుండి ఈ 3 రాశుల ఉన్నవారికి అదృష్టం తన్నుకు వస్తుందట

మనిషి తాను చేసే ప్రతి యొక్క పని కలిసి రావాలని కోరుకుంటాడు, అదృష్టం బాగుండి వారి పనిలో sucess అయితే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు దూసుకుపోతుంది. కానీ మనిషి జీవితం లో పుట్టిన సమయం నక్షత్రం దానిని బట్టి రాశి ఇవి మూడూ చాలా ముఖ్యమైనవి. అయితే కొందరు జాతకాలను పట్టించుకోరు. మరికొందరు వాటిని బట్టే ముందుకు సాగిపోతారు. కొందరి జీవితంలో ఎంత కష్టపడినా success దాకా వచ్చి చేజారిపోతుంది. ఇలాంటి […]

మైనార్టీలకు వంద శాతం సబ్సిడీ రుణాలు

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు సబ్సిడీ రుణాలు అని మాటలు చెబుతూ ఉంటారు కాని పాటించారు ఎందు కంటే ప్రజలందరినీ ఆకట్టుకోవడానికి అనేక రుణాలు ఇస్తున్నామని ఆశలు రేపుతూ ఉంటారు. ఈ రుణాలను కొందరు మాత్రమే పొందుకుంటారు అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రం తాజాగా మైనార్టీలకు బ్యాంకు లతో పని లేకుండా నేరుగా వంద శాతం సబ్సిడీ రుణాలు అందిస్తామని ఉపముఖ్యమంత్రి మహమ్మద్ ఆలి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో తన చాంబర్లో మైనార్టీల సంక్షేమం అభివృద్ధి పథకాలను అధికారులతో […]

2019 లో కాంగ్రెస్ అధికారం మాదే అంటుంది

2019 జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే కొట్టుకొని చేస్తున్న పార్టీలు నాయకులు అయితే ప్రస్తుతం తెలుగుదేశం, వైఎస్సార్ పార్టీ మాదే అధికారం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం ఏకంగా 2019 అధికారం మాదే అంటుంది. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి అన్నారు, అయితే సోమవారం వేచేపల్లి మండలం గుండేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్ననదిని బావి గూడెంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనచేస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తరువాత బంగారు తెలంగాణ సాధిస్తామని […]

రేణిగుంట రైల్వే స్టేషన్ ఏటీఎం లే పడక గది

రేణిగుంట రైల్వే స్టేషన్ జంక్షన్ గా రూపాంతరం చెంది శతాబ్దంనరకాలం దాటిన స్టేషన్లో సరైన వసతులు లేక  ప్రయాణికులు ఇంకా బాధ పడుతున్నారు. అక్కడ తిరుమల క్షేత్రం దగ్గరలో ఉండటంతో నిత్యం భక్తులు అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. అయితే వారు విశ్రాంతి తీసుకోవడానికి స్టేషన్లు లో సరిగా పడక గదులు ఏర్పాట్లు చేయలేదని సమాచారం. దీని వల్ల ప్రయాణికులు ప్లాట్ ఫారంల పైన కనిపించిన ఖాళీ లేక పోవడంతో సోమవారం రాత్రి రైల్వే స్టేషన్ కు వచ్చిన […]

దీపావళి పండగ వెనుక ఉన్న రహస్యలు తెలుసా?

మనం జరుపుకునే పండుగలలో ఎక్కువగా చెడుపై మంచి సాధించిన తర్వాత విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి అంటే మనకు కృష్ణ భగవానుడు నరకాసురుని సంహారం మాత్రమే అని మనలో చాలామందికి తెలుసు కానీ దీపావళి రోజు ప్రాధాన్యత ఎన్నో విషయాలతో ముడిపడి ఉంది. అవన్నీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. దీపావళిలో దీప అనగా కాంతి లేక దీపము అని అర్థం కావాలి అనగా వరుస అని అర్థం దీపావళి అనగా పూర్తి పేరు అర్థం […]

Bharat Today © 2018 Frontier Theme