Bharat Today

Trending News

Month: November 2018

CBI: సీబీఐకి ఏపీ సర్కార్ షాక్.. రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే అనుమతి తప్పనిసరి

ఏపీ ప్రభుత్వం సీబీఐకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర అనుమతి తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తనిఖీలు, దర్యాప్తు చేసేందుకు సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతి పత్రాన్ని వెనక్కు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఇకపై సీబీఐఅధికారులు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కార్యకలాపాలూ స్వతంత్రంగా నిర్వహించలేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై తనిఖీలు చెయ్యాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. రైల్వే […]

Bharat Today © 2018 Frontier Theme