Bharat Today

Trending News

YS Jagan Support Sri Reddy || శ్రీరెడ్డికి పెరుగుతున్న మద్దతు || 10-04-2018

Jagan Support Sri Reddy Gets Support from Mahila Mandali | శ్రీరెడ్డికి పెరుగుతున్న మద్దతు | Telugu News Tube #MehboobaTrailer

సిగ్గు పడాల్సింది శ్రీరెడ్డినా?.. శివాజీరాజానా?

ఒక అమ్మాయి తాను మోసపోయాను న్యాయం చేయండి అని పోరాటం చేస్తే కడుపుకు అన్నం తినే వారు ఎవరైనా అండగా నిలబడాలి. చిత్రపరిశ్రమ కాబట్టి నిలబడినట్టు కనీసం నటించాలి. కానీ నెల రోజులుగా ఒక అమ్మాయి పోరాటం చేసి విసుగు వచ్చి అర్థనగ్న ప్రదర్శనకు దిగిన తర్వాతైనా సిగ్గుపడి తాము పనిచేస్తున్న పరిశ్రమ ఇంత గబ్బులో ఉందా అని సరిదిద్దుకోవాల్సింది.

నెల రోజులుగా స్పందించని ”మా” ఆమె అర్థనగ్నంగా నిలబడగానే ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు సభ్యత్వం ఇవ్వమని ప్రకటించడం అంటే పెత్తందారి వ్యవస్థ చిత్రపరిశ్రమలో కండకావరంతో కొట్టుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. శ్రీరెడ్డి చర్యను పక్కన పెడితే.. ఇకపై చిత్రపరిశ్రమలోకి అమ్మాయి ఎంటరవాలంటే చిత్రసీమ కామాంధులు వేదించినా సరే ప్రతిఘటించకూడదన్న మాట. చిత్ర పెద్దలు లైంగిక వేధించినా సరే ప్రతిఘటించకపోవడం కూడా ”మా” సభ్యత్వానికి అర్హత పాయింట్ గా చేరిస్తే బాగుంది.

ఇక శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శనతో పరువు పోయిందని సినిమా వాళ్లు చెప్పడం విచిత్రం. చిత్రపరిశ్రమ హీరోయిన్ల బట్టలు విప్పేసి, వారి బొడ్డు మీద, నడుము మీద కాయలు విసిరి కాసులు ఏరుకోవడం ఏనాడో మొదలుపెట్టింది కదా. దానికి
కదా తొలుత సిగ్గుపడాలి . ఒక మహిళ అర్థనగ్న ప్రదర్శన పరువు తీసే వ్యవహారం కాదు. ఆ పరిస్థితి కారకులైన వారు, దాన్ని అడ్డుకోవడం చేతగాని పెద్దలు సిగ్గుపడాల్సిన అంశం.

ప్రతి సంస్థలోనూ మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి కమిటి ఉండాలని సుప్రీం కోర్టే చెప్పింది. అలాంటి మహిళా కమిటీని ఏర్పాటు చేసుకోలేని చిత్రపరిశ్రమ పెద్దలే మొదట సిగ్గుపడాలి.

srireddy garu – Bible says, “cursed is the man (and woman) who puts their trust in another man”. Please do not trust anyone, not even your close friend, not even media, and not even mahaa tv CEO Mr. Murthy. Everybody has their own selfish agenda. People may appear as if they are helping u, but they wont. They will support u, only as long as they get some benefit (or TRP ratings ) out of it. Mee husband maatrame chudalsina mee body ni ippudu country mottham chusthundi. Think with a cool mind. Please think twice before u do anything. Be more spiritual. Spend sometime in prayers. You yourself will know what is right and what is wrong. Repu meeku yemanna ayi, mee pranam pothey, mahaa tv vaadiki yem kaadu, mahaa aithey oka candle veliginchi RIP ani tv meedha chupisthadu. He will get one more bakra to increase his TRP ratings.There is no one who is helping u genuinely. If someone can help u genuinely its God. If not Telugu, try for offers in Tamil, kannada, or Bengali or Oriya. If possible, try to change your name and begin a new life. God bless u.

Updated: April 10, 2018 — 2:59 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bharat Today © 2018 Frontier Theme