Bharat Today

Trending News

Is it 2017 6 best smartphone?

Many new smartphones come every month, after which they are very difficult to choose. But who are the best 2017 smartphones? The leading technology website, C Net, has chosen 6 best smartphones this year’s year that you might like. Samsung Galaxy Note 8 After the last year’s Galaxy Note Sone’s blow, Samsung’s new phone Galaxy […]

హైదరాబాద్ పట్టణములు పట్టణంలో ఆదివారం నుండి రోబో పోలీస్ విధుల్లోకి రాబోతోంది

ఇది చరిత్రలోనే రెండో రోబో పోలీస్ గా సర్వీస్ పేర్కొన్నారు. అయితే ఆదివారం నుండి విధులను ప్రారంభించనున్నారు, ఎప్పటి నుంచో దుబాయిలో అయితే రోబో పోలీస్ విధులను వినియోగిస్తున్నాయి. అయితే ఇప్పటి నుంచి హైదరాబాదులో రోబో పోలీసు యొక్క విధులను నిర్వహించనున్నారు. అయితే ఈ రోబో పోలీస్ ప్రజలను పలకరిస్తుంది, గుర్తు పడుతుంది, ప్రజల సమస్యలను చెబితే విని గ్రహిస్తుంది. ఈ రోబో పోలీసులు చూస్తే అందరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే, ఇప్పుడు ప్రపంచంలో విధులు నిర్వహిస్తున్న రెండో రోబో పోలీసులుగా […]

జగన్ ను మీడియా పట్టించుకోవడంలేదా ..? అందుకే పీకే ఈ ప్లాన్ వేశాడా..?

జనాల్లో సింపుల్ గా ఫ్యామస్ అయిపోదామనే వ్యూహాన్ని జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అమలు చేస్తున్నాడు. కానీ ఆ వ్యూహం సోషల్ మీడియా వేదికగా అభాసుపాలవుతోంది. వైసీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఆయన వేసిన మొదటి వ్యూహం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం. ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను తయారు చేసాడు. దీనికి వైసీపీ సోషల్ మీడియా టీంను కూడా అనుసంధానం చేసి బాగా ప్రచారం చేస్తున్నారు. దీనికోసం ట్విట్టర్, ఫేస్‌బుక్‌ […]

వైసీపీలో రాజుకున్న ‘కాపు’ చిచ్చు

ప్రశాంతంగా ఉన్న ఏపీలో కాపు చిచ్చు రగిల్చింది జగన్ అని అందరికి తెలుసు. పైకి ముద్రగడ కనిపిస్తున్నా అతని వెనుక ఉన్న నీడ మాత్రం జగన్ అనేది రాజకీయాలు చూస్తున్న ఏ ఒక్కరికైనా అర్ధం అవుతుంది. కాపుఉద్యమం పేరుతో తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలని జగన్ రాజకీయ ఎత్తుగడ వేసాడు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఆ ఆటలు సాగుతాయా ఏంటి..? అందుకే అదును చూసి చాలా తెలివిగా కాపు రిజెర్వేషన్ ప్రకటించి ఉద్యమ వేడి తగ్గించడమే కాకుండా […]

జగన్ కు ఆ విషయం తెలియదా…? బామ్మ బాగానే గడ్డి పెట్టిందిగా !

జగన్ ప్రజా సంకల్ప యాత్ర పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగుతోంది. పాదయాత్ర ద్వారా ఊహించని స్థాయిలో ప్రజల్లోకి దూసుకుపోవాలని .. అలాగే వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం ఎక్కేద్దామని తెగ కంగారు పడిపోతున్న ప్రతిపక్ష నేతకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నాయకులు దెబ్బ మీద దెబ్బకొట్టి పార్టీ మారిపోతుండడం , మరోపక్క పాదయాత్రకు జనం నుంచి స్పందన లేకపోవడం ఆయనకు నిరాశే మిగులుస్తున్నాయి. ఈ పాదయాత్రలో ఓ పండు ముసలి బామ్మ కూడా జగన్ […]

కోట్లు ఉంటేనే వైసీపీలో సీట్లు: గిడ్డి ఈశ్వరి

జగన్ పార్టీలో ఇప్పుడిప్పుడే లుకలుకలన్నీ బయట పడుతున్నాయి. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్న బలమైన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంతో పాటు పార్టీలో కానీసం గుర్తింపుకు కూడా నోచుకోక విసిగిపోయి పార్టీ వీడుతున్నారు. తాజాగా టీడీపీలోకి చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ది డబ్బు సంస్కృతని, డబ్బులతో రాజకీయం చేయవచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నాడు అంటూ ఆమె ఆగ్రహం వ్వ్యక్తం చేసారు. డబ్బు […]

Bharat Today © 2018 Frontier Theme