రౌడీయిజం ఫై చంద్రబాబుకు మహిళల విన్నపం

politics

విజయవాడకి చెందిన పలువురు మహిళలు మా ప్రాంతంలో రౌడియిజం జరుగుతోంది కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ పలువురు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు.

శనివారం 14వ తేదీన నగరంలో ఆయా ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించినప్పుడు బాబు కాలనీకి చెందిన ఆడవారు రౌడీయిజం గురించి తెలిపినట్లు సమాచారం దీనికి స్పందించిన సీఎం ఇక ఎక్కడ మన రాష్ట్రంలో రౌడీయిజం మాట వినపడకుండా చెప్పారు. ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు అలాగే ఈ ప్రాంతానికి పెట్రోలింగ్ పెంచాలని పిర్యాదులు కోసం ఫోన్ నెంబర్ ఇవ్వాలని సీఎం పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆదేశించారు.