bhakti

 • మీరు పుట్టిన నెలను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు

  ప్రతి మనిషిని తన రాశులను బట్టి అలా ఉంటాడు  ఇలా  ఉంటాడు అని చెబుతారు. అయితే అది ఎంత వరకు నిజమే  చూసుకోండి. జనవరి: ఈ నెలలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువ అనుకున్నది సాధించేవరకువిడిచి పెట్టారు.. వీరు అందంగా ఉంటారు. వీరిలో తగ్గించుకునే గుణం ఉంటుంది. ఫిబ్రవరి: వీరు సున్నితంగా ఉంటారు, కోపం ఎక్కువ అయినా ఆ కోపాన్ని second మాత్రమే కలిగి ఉంటారు. మార్చి:   వీరు కళ నైపుణ్యత కలిగి ఉంటారు. ఫీలింగ్స్ ఎక్కువ ప్రతి విషయానికి తొందరగా రియాక్టవుతారు. ఏప్రిల్:  వీరు  సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రక్క వాళ్లతో కలసి పని చేయడానికి ఇష్టపడతారు. మే : ప్రేమ

 • అక్టోబర్ 26 నుండి ఈ 3 రాశుల ఉన్నవారికి అదృష్టం తన్నుకు వస్తుందట

  మనిషి తాను చేసే ప్రతి యొక్క పని కలిసి రావాలని కోరుకుంటాడు, అదృష్టం బాగుండి వారి పనిలో sucess అయితే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు దూసుకుపోతుంది. కానీ మనిషి జీవితం లో పుట్టిన సమయం నక్షత్రం దానిని బట్టి రాశి ఇవి మూడూ చాలా ముఖ్యమైనవి. అయితే కొందరు జాతకాలను పట్టించుకోరు. మరికొందరు వాటిని బట్టే ముందుకు సాగిపోతారు. కొందరి జీవితంలో ఎంత కష్టపడినా success దాకా వచ్చి చేజారిపోతుంది. ఇలాంటి వారు నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని బాధపడుతూ ఉంటారు. వీరికి శని ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది

 • దీపావళి పండగ వెనుక ఉన్న రహస్యలు తెలుసా?

  మనం జరుపుకునే పండుగలలో ఎక్కువగా చెడుపై మంచి సాధించిన తర్వాత విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి అంటే మనకు కృష్ణ భగవానుడు నరకాసురుని సంహారం మాత్రమే అని మనలో చాలామందికి తెలుసు కానీ దీపావళి రోజు ప్రాధాన్యత ఎన్నో విషయాలతో ముడిపడి ఉంది. అవన్నీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. దీపావళిలో దీప అనగా కాంతి లేక దీపము అని అర్థం కావాలి అనగా వరుస అని అర్థం దీపావళి అనగా పూర్తి పేరు అర్థం దీపాల వరుస మన దేశంలో చాలా చోట్ల ఇది నాలుగు రోజుల పండుగ., ఇక దీపావళి రోజు కు సంబంధించి

 • దీపావళి రోజు సాయంత్రం ఈ పని చేస్తే ధనవంతులు అవుతారు

  దీపావళి అంటే కుల మత భేదం లేకుండా చేసుకునే పండుగ అయితే పండుగకు ముందు వస్తుందట ఆరోజు బంగారం కొంటె చాలా మంచిదని అనుకుంటారు. కానీ తాజాగా బంగారం కొనవలసిన పని లేదండి ఎందుకంటే నూతనమైన వస్తువులు అది దేనికి సంబంధించిన వైన సరే ఆ రోజు తెచ్చు కుంటే మంచిదని భావిస్తారు. అయితే అక్టోబర్ 17న గోధుమపిండితో దీపం వెలిగిస్తే అదృష్టం కలిసివస్తుందని అదెలాగ చూస్తారా గోధుమ పిండితో ఒక ప్రమిద తయారు చేసి దానిని ఆరనిచ్చి అందులో ఆవనూనె పోసిఒత్తు వెయ్యాలి. సాయంత్రం ఆరు గంటల నుండి 7 గంటల మధ్యలో వెలిగించాలి కోవాలిఇలా ఎందుకు

 • 'మహాత్మా'గా ప్రపంచం మదిలో నిలిచిన “భారతశక్తికి” BharathToday ఘననివాళి.

  గాంధీ అంటే ఒక శాంతి సందేశం, గాంధీ అంటే ఒక సామరస్యం, గాంధీ అంటే ఒక శైలి, గాంధీ అంటే ఒక సాధన, గాంధీ అంటే ఒక మేధస్సు, గాంధీ అంటే ఒక అభయం, గాంధీ అంటే ఒక పోరాటం, గాంధీ అంటే ఒక ఉప్పెన, గాంధీ అంటే ఒక జాతి స్వాతంత్రం, గాంధీ ఒక సత్యం, గాంధీ అంటే ఒక అలుపెరగని జీవిత ప్రయాణం, గాంధీ అంటే జాతి అతున్నత ప్రమాణం, ఈ భారతావనిలో గాంధీ ఒక పేరు కాదు, ఒక జాతిని ఏకం చేసిన వ్యక్తి, భారత జాతి స్వేచ్ఛ స్వాతంత్య్రం కోసం పోరాడి గెలిచిన

 • చనిపోయిన వాళ్లను ఊరేగించే తప్పుడు చిల్లర ఎందుకు చల్లుతారు తెలుసా?

  ఈ ప్రపంచంలో ఎందరో మేధావులు బలవ౦తులు, రాజకీయ నాయకులు, ధనవంతులు, రాజులు, పుట్టి – చనిపోయారు. రాజకీయ నాయకులు, రాజులు ఎవరూ కూడా చనిపోయిన తర్వాత వారి డబ్బులు గానీ బంగారము గానీ తీసుకోని వెళ్ళలేదు. అమెరికా ప్రెసిడెంటు అయిన అబ్రహం లింకన్ పేద కుటుంబములో జన్మించాడు, రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు, అయినా తన అనుచరులతో నేను చనిపోయే ముందు నన్ను సమాధి చేసేటప్పుడు నా రెండు చేతులు బయటకు పెట్టి సమాధి చేయండి అని అబ్రహం లింకన్ అన్నాడు దీనికి అర్థం తెలుసా మీకు?… నేను ఒక్క పైసా కూడా తీసుకొని పోలేదు,

 • పెళ్లైన అమ్మాయిలు రెండు జడలు ఎందుకు వేసుకోకూడదంటే?

  మన ఆచారం ప్రకారం అమ్మాయిలు రెండు జడలు వేసుకున్నారు అంటే ఇంకా వివాహం కాలేదు అని అర్థం. ఒక జడ వేసుకుంటే వివాహం అయ్యింది అని అర్థం. అదే ముడి వేసుకుని కొప్పు పెట్టుకుంటే సంతానం ఉన్నవారు అని అర్థం. అమ్మాయిల ఆహార్యాన్ని బట్టి వివాహితులా? కాదా? అనేది గ్రహించవచ్చును. త్రివేణి అంటే మూడుపాయలుగా అల్లుకుంటేనే జడ అవుతుంది. ఒక పాయ భార్య, ఒక పాయ భర్త.. ఒక పాయ సంతానంగా భావిస్తారు. ఈ ఆచారాలు మన పుస్తకాల్లో రచించి లేనప్పటికీ మన ధర్మంలో ఎప్పటినుంచో ఉన్నాయి. వాటిని గౌరవించడం.. పాటించడం మన మన సంప్రదాయం. వాటిని గౌరవించడంలో