gallery

ముంబైలో ఊహించని ప్రమాదం సంచలనం సృష్టించింది. మహిళను ఓ కొబ్బరిచెట్టు మృత్యువులా వెంటాడింది. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దూరదర‍్శన్‌ మాజీ యాంకర్‌ మరణించిన వైనం తీవ్ర విషాదానికి దారి తీసింది . స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ రజత్‌ నాథ్‌(58)గా గుర్తించారు. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలోని శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌, యోగ టీచర్‌ కూడా అయిన కంచన్‌ నాథ్‌ గురువారం ఉదయం మార్నింగ్‌

 • టెక్నాలజీ More...

 • టాలీవుడ్ ప్రముఖలను డ్రగ్స్ కేసు.. నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖలకు నోటిసులు వెళ్లడం.. వారిని విచారణ జరపడం.. వారు ఆరోపణలు ఎదురుకోవడం జరుగుతోంది. అయితే ఈ డ్రగ్స్ రాకెట్ లో తెలంగాణ మంత్రి కెటీఆర్ స్నేహితులు ఉన్నారని.. ఇటివలే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్ చేసారు. ఈ ట్విట్ తో.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య గొడవ మొదలైంది. అయితే దిగ్విజయ్ సింగ్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. దిగ్విజయ్ సింగ్ విచక్షణ కోల్పోయారని.. ఆయనకు విశ్రాంతి చాలా ముఖ్యమని కేటీఆర్ రీట్విట్ చేశారు. దాంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం

 • టెక్నాలజీ More...

 • యాంకరింగ్ సంబంధించిన వరకు సుమకు చాలా మంచి పేరే ఉంది. పధ్ధతిగానే ఉంటూ… అసభ్యత ఉండే కార్యక్రమాల వైపు వెళ్ళదు అని చాలా మందిలో ఉండే నమ్మకం. ఇటీవల క్యాష్ 150 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా ద్రిష్టిలో పెట్టుకుని ఓ ప్రోమో చేసారు. అప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ లో కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు చెప్పిన కామెంట్స్ తో ఆ ప్రోమోను బయటకు వదిలారు. అయితే ఈ వీడియో చూస్తే పాపం సుమ అని జాలిపడతారు. ఆ ప్రోమోలో సెకండ్ సెటప్ లను, రూమ్స్ లోకి అమ్మాయిలను తెచ్చుకోవడం, భార్య ఊరెళితే భర్త పని మనిషితో

 • టెక్నాలజీ More...

 • కొంతమందికి అరుదుగా వింత రోగాలు వస్తుంటాయి…వాటికి చికిత్స కానీ,మందులు కానీ ఉండవు…అలాంటప్పుడు తల రాత ఎలా ఉంటె అలాగే జరుగుతుంది అని ఒర్రుకోవటం తప్ప మనమేమి చేయలేం…అలాంటి ఒక వింత రోగం ఒక యువకుడికి వచ్చింది………ఇతని పేరు లియామ్‌ డెర్బీషైర్‌ ఉండేది బ్రిటన్ లో ఇతనికే ఆ వింత వ్యాది పుట్టుకతోనే వచ్చింది…ఒక్క క్ష‌ణం నిద్ర‌పోయినా వ్య‌క్తి చ‌నిపోతాడు…ఇదే అతనికున్న అతి పెద్ద విచిత్రమైన వ్యాధి…దీనికి చికిత్స లేదు మందులు లేవు…. లియామ్‌ డెర్బీషైర్‌ కి సెంట్రల్‌ హైపోవెంటిలేషన్‌ లేదా ఆన్‌ డైన్స్‌ కర్స్‌ అనే అరుదైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు పొరపాటున నిద్రపోతే, ఊపిరి

 • టెక్నాలజీ More...

 • ‘అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్నా సంభవహ’… అన్నం నుంచే సమస్త ప్రాణి కోటి ఉద్భవం అవుతుందని గీతలో భగవానుడు చెప్పాడు. ఆహారం మనిషికి ప్రాణాన్ని ఇస్తుంది. చైతన్యాన్ని ఇస్తుంది. కానీ ఒక్క మాటలో నేడు అదే ఆహారం విషతుల్యంగా మారి మనిషి ఆరోగ్యానికి ముప్పు తెస్తోంది. అందుకే మీ ప్లేట్ లో ఉన్నది ఆరోగ్యకరమైన ఆహారమా…? ఆరోగ్యాన్ని కుళ్లబొడిచే విషమా…? ఓ సారి పరిశీలించుకోండి.నిద్ర లేచిన వెంటనే కడుపులోకి వేడివేడిగా దిగే కాఫీ, టీల దగ్గర్నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకునే పాల వరకు… కోడిగుడ్డు నుంచి బియ్యం వరకు… ఇలా ప్రతీ ఆహార పదార్థం

 • టెక్నాలజీ More...

 • 40 కోట్లు చాలంటున్న జగపతి

  జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్ర ప్రసాద్ పెద్ద నిర్మాత. ఆయన వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన జగపతి కూడా హీరోగా బాగానే నిలదొక్కుకున్నాడు. స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకుని బాగానే సంపాదించాడు. ఐతే ఓ దశలో జగపతి బాబు కెరీర్ దెబ్బ తిని.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లుగా వార్తలొచ్చాయి. డబ్బుల కోసమే చిన్నా చితకా సినిమాలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందన్నారు. ఐతే ‘లెజెండ్’ సినిమాతో ఆయన కెరీర్ మలుపు తిరిగి.. ఆయనకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు కోట్లల్లో పారితోషకం తీసుకుంటూ బాగానే సంపాదిస్తూ ఆర్థికంగా మళ్లీ నిలదొక్కుకున్నారు. ఐతే డబ్బు అవసరమైన మేరకే సంపాదిస్తా తప్ప.. తనకు

 • టెక్నాలజీ More...