gossips

హీరో సారీ చెబితే సినిమా చూస్తారా?

డిస్ట్రీబ్యూషన్ సెక్టార్ లో టాక్ ఎలా ఉన్నప్పటికీ క్లాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తూ వరుస హిట్లు కొడుతున్నాడనే బ్రాండింగ్ తో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సాగిపోతుంది. తాజాగా నాని సినిమా నిన్నుకోరి కూడా కాస్త అటుఇటుగా ఇదే నేపథ్యంతో హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఎలాగైనా తన సినిమాని మాస్ ఆడియెన్స్ కు చేరవేసేందుకు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నాడు నాని. సినిమాకి ముందు ప్రచారం పై కాన్సన్ ట్రేట్ చేయని నాని ఇప్పుడు వరుసపెట్టి పెద్ద న్యూస్ ఛానల్స్ కి లైవ్ ఇంటర్ వ్యూస్ ఇస్తున్నాడు. అంతేకాదు లైవ్ లో మాస్ ఆడియెన్స్ ను తక్కువుగా అంచనా

  • టెక్నాలజీ More...

  • నాని దెబ్బకు బన్నీ ఔట్

    అసలే ‘దువ్వాడ జగన్నాథం’ బండి కష్టం మీద నడుస్తోంది. తొలి వారాంతంలో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి కానీ.. తర్వాత సినిమాకు ఆశించిన కలెక్షన్లు రాలేదు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో తొలి నాలుగు వీకెండ్లోనే 70 శాతం దాకా బయ్యర్ల పెట్టుబడులు రికవరీ అయిపోవడంతో నష్టాలు అనుకున్నంత స్థాయిలో ఉండవని అర్థమైంది. ఆరంభ శూరత్వం చూసి బయ్యర్లు లాభాలు కూడా ఆశించారు. కానీ తర్వాత వాళ్ల ఆలోచన మారిపోయింది. పెట్టుబడి తిరిగి వస్తే చాలనుకున్నారు. ఐతే కొన్ని చోట్ల బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చారు కానీ.. కొన్ని చోట్ల మాత్రం స్వల్ప నష్టాలు తప్పలేదు. సెకండ్ వీకెండ్లో ఓ మోస్తరుగా

  • టెక్నాలజీ More...