Bharath Today

Around the World

Category: health

ఈ చిట్కాలు పాటిస్తే చాలు జుట్టు సమస్యలు దూరం

జుట్టు రాలిపోతున్న వారు చాలా మంది కాలుష్యంలో తిరగడం వలన అని భ్రమించి.. బయటకి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు చేసుకుని వెళ్తుంటారు.. అది మంచిదే కానీ కేవలం పొల్యూషన్ వల్లనే జుట్టు ఊడిపోవడం జరగదు. దానికి చాల కారణాలు ఉన్నాయి ఒత్తిడి, ఆలోచనలు వల్ల‌ కూడా జుట్టు ఊడిపోతుంది.. అయితే అధికశాతం జుట్టు ఊడటానికి కారణం పోషక విలువలు సరిగా జుట్టుకి అందకపోవడం వల్లే. అందుకే తప్పని సరిగా పోషకాలు జుట్టుకు అందేలా చూసుకోవాలి అని చెప్తున్నారు […]

బియ్యం పిండితో పేస్ ప్యాక్

Homemade Face Pack For Glowing Skin

బియ్యప్పిండి దీనితో వంటలు వండుకోవచ్చు..ఇది తినే ఆహార పదార్ధంగా మాత్రమే అందరికి తెలుసు కానీ ఈ పిండితో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు.ఈ పిండిని వాడటం వలన చర్మానికి ఎంతో ఉపయోగకరం అని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు…బియ్యపిండిలో కొంచం ఓట్ మీట్..పాల పొడిలను తగినంత మోతాదులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే శరీర ఛాయలో మంచి మార్పు వస్తుంది. అంతేగాకుండా శరీరానికి మెరుపు వస్తుంది. బాదం పలుకుల్ని నానబెట్టి మెత్తగా చేసి ఆ […]

ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు త్రాగితే ఎంత డేంజర్ తెలుసా

Do you know how much of a danger of plastic bottle water?

ప్లాస్టిక్..ప్లాస్టిక్.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమే..ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడని దేశం..లేదా ఊరు చూపించమంటే అసాధ్యం. ఇది నిత్య వస్తువు అయ్యింది..కానీ ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ కి అసలు కారణం ప్లాస్టిక్ అని చాలా మందికి తెలియదు.. ఎక్కువ మంది ప్లాస్టిక్ ని వినియోగించేది ఎక్కవగా మంచి నీటి కోసమే.. నీళ్ళ కోసం ఈ బాటిల్డ్‌ వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. రుచిగా ఉన్నాయని, మినరల్స్‌ ఎక్కువగా ఉన్నాయని.. అన్నింటినీ మించి సురక్షితమైన నీరని బాటిళ్లను […]

టి.వి ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీకు ఆ జబ్బు వు౦డే వుoటుoది

ఒకప్పుడు  అయితే ఊరికో   టి .వి ఉండేది  శుక్రవారం వచ్చిందంటే చాలు  దూరదర్శన్ లో   చిత్రాలహరి కోసం పనులన్నీ త్వరత్వరగా ముగించుకొని  టి.వి ముందు కూర్చునేవాళ్ళు. కాని ప్రస్తుతం ఉన్నా రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా  పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ   వరకు టి.వి కి అతుక్కుపోతున్నారు. ఇక  ఆడవాళ్ళ  గురించి  చెప్పనవసరం లేదు, ఎoదుకంటే  తెల్లవారుజామునా 5 గంటల నుండి రాత్రి పడుకునే వరకు టి.వి చూస్తూనే ఉంటారు, ఇలా గంటల కొద్ది కుర్చోవడం టి.వి  […]

మహిళలకు ఆ ముప్పు తప్పదు

మహిళలలో బరువు ప్రమాదకరం క్యాన్సర్కు దారితీస్తుంది. అనితాజా అధ్యయనంలో వెల్లడైంది ముఖ్యంగా పొట్టలో పేరుకు పోయిన కొవ్వు మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. మెనోపాజ్ దశలో ఉన్న మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని హార్మోన్లు మార్పు కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. నిరంతర శ్రమ నిద్రలేమితో గంటలపాటు కూర్చుంటున్న మహిళల్లో అధికంగా ఉంటుందని అంటున్నారు. పొట్టలో పేరుకుపోయిన కొవ్వు ద్వారా గర్భాశయం దెబ్బ తింటుందని తద్వారా కాలేయం ఒవేరియన్ క్యాన్సర్ సోకే ప్రమాదముంది. […]

అయిదు రూపాయలతో మధుమేహం మతిమరపు కీళ్లనొప్పులు మాయం

ఐదు రూపాయలు మధుమేహం మతిమరపు కీళ్లనొప్పులు మాయం. మీకు తెలుసా కొత్తి మీరకు కొవ్వుకు అస్సలు పడదు. ఎందుకంటే కొత్తిమీరలో కొవ్వును కరిగించే విటమిన్లు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇందులో మెగ్నీషియం ఇనుము మాంగనీస్ తో పాటు విటమిన్-సి విటమిన్-కె ఇంకా ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువే. కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి హాని చేసే కొవ్వు చాలా వరకు తగ్గుతుంది. ఇంకా రక్తంలో చక్కెర నిల్వలను సమన్వయపరిచి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థ మీద […]

వేరుశనగలు ఉడకబెట్టి తినడం వలన కలుగు ఉపయోగాలు?

వేరుశనగలను అనేక మంది వేయించి తినడమే లేకపోతే పచ్చడి తినడం చేస్తుంటారు. కాని వేరుశనగను ఉడికించి తింటే ఏమవుతుందో తెలుసా? మన శరీరంలో హానికరమైన వ్యాధుల బారి నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండవచ్చుఅజీర్ణ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఎక్కువగా చిన్న పిల్లల్లో కూడా ఈ వ్యాధి ఉంటుంది. కాబట్టి ఈ వేరుశనగలను ఉడికించి తినడం వలన ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హృద్రోగ సంబంధిత వ్యాధులను అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మధుమేహ వ్యాధి నుండి ఉపశమనాన్నిస్తుంది. […]

Habit : We first make our habits , and then our habits make us…..

Habit is a mental , emotional, physical, financial, spiritual, and professional success of repetition of action by self motivation. “Habit is either the best of servants or the worst of masters”—Emmons Consistency ….. this is what we are all after ? we don’t want to create results once in a while, we don’t want to […]

Belief: The power to Generate….. & The power to Destroy……….

“It is the mind that makes good of ill, that makes wretch or happy, rich or poor” Belief it’s a human’s breath ……. Policy……way of life……. Hypothetical analysis of predictions on everything and in every movement of living life… ……. In this world everything starting with belief, the belief slowly changing based on its truth […]

టీ ఎక్కువగా తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..

టీ తాగడం వలన మన శరీరంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి మనలో చాలామందికి నిద్రలేవగానే టీ తాగడం అలవాటు ఒక్కపూట తాగకపోతే ఏదో వెలితిగా తల నొప్పిగా ఉంటుంది. పని వత్తిడివలన సాయంత్రానికి డీలా పడినట్లు అనిపిస్తే టీ పడితే చాలు మళ్లీ రీచార్జ్ అయిపోతాం. టీలో రకరకాల వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ఉపశమనానికి ఉల్లాసానికి కారణమయ్యే టీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉన్నాయి. అదేమిటో తెలుసా తేనీటిలో ఉండే కెఫీన్ మెదడును […]

Bharath Today © 2018 Frontier Theme