Bharath Today

Around the World

Category: movies

అతిలోక సుందరి మళ్ళీ మెరిసిపోతుంది

బాలనటిగా సినిమాలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీదేవి. నెంబర్ వన్ – హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె ఈ తరంలోనే కాదు తన వారసుల తరంలో కూడా నటించి మంచి గుర్తింపు పొందిoది. అన్ని భాషల్లో సినీ పరిశ్రమలో అద్భుతంగా నటించిన హీరోయిన్ శ్రీదేవి బాలీవుడ్ లో కూడా తన నటనను నిరూపించుకుని ఎన్నో విజయాలు సాధించింది. ఈమె బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకుంది, ఈ పెళ్లి తరవాత కొంతకాలం సినిమాకు దూరంగా […]

ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ గెటప్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు

జై లవకుశ సినిమా తర్వాత మరల త్రివిక్రం కాంబినేషన్ తో మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ పాత్రతో తెరమీదకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైల్ ఆర్మీ ఆఫీసర్ గెటప్ లోఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దానికితోడు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో చూసి ఆనందించవచ్చు అని ఆ సినిమాకి టైటిల్ సోల్జ్జర్ అని ఫిలింసిటీలో టాకింగ్. ఇటీవల చేస్తున్న పవన్ సినిమా పూర్తికా గానే త్రివిక్రం ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టబోతున్నారట. పవన్ తీసిన సినిమాకు […]

మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందా?

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే మన మహనీయుడు ఎన్.టి.రామారావు సినిమా పరిశ్రమలోనే ఒక వెలుగు వెలిగించి తాను అన్ని పాత్రల్లో నటించి ఒక గొప్ప పేరు సంపాదించాడు. ఎంతో మంది తరువాత తన వారసులు ఎంతో మంది మంచి మంచి సినిమాలతో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సరికొత్తగా బాలకృష్ణ కుమారుడు కూడా సినీ ఫీల్డ్ లోకి రాబోతున్నాడు. బాలకృష్ణ, ఎన్టీఆర్ జీవిత చరిత్రలకు మోక్షజ్ఞ ను పెట్టి తీస్తే […]

అంగరంగ వైభవంగా చైతూ సమంతల పెళ్లి

ఇంత వరకు సినిమా పరిశ్రమలో  నటీనటులుగా ఉన్నవారు.. సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా తన తండ్రి నాగార్జున తల్లి అమలా ఎలా పెళ్లి చేసుకున్నారో అలాగే నాగచైతన్య సమంత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. 8 సంవత్సరాలు ఈ ప్రేమ బంధం కొనసాగి ఇద్దరి కుటుంబ పెద్దల ఆశీర్వాదం తో శుక్రవారం రాత్రి 11 గంటల 52 నిమిషాలు జరిగింది. ఆనందాలతో  ఆప్తుల  సమక్షంలో మంగళ వాయిద్యాలతో […]

మోడీ మీద ఆగ్రహంతో అన్ని బంద్

జీఎస్టీ బిల్లు గురించి తెలిసిన రోజు నుంచి సినిమా పరిశ్రమ వారంతా ఆందోళనకు గురవుతున్నారు..  కదా అయితే  తమకు జిఎస్టి బిల్లు వద్దు అని గొంతులు విప్పి చెప్పిన అందరూ ఒకటిగా ఉండి.. వారి  ప్రయత్నాలను చేపట్టారు. ఇప్పటికే రెండుసార్లు కేంద్ర ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను చాటి చెప్పిన కోలీవుడ్ ప్రజలు  మరల మూడోసారి కూడా దానిని వ్యతిరేకిస్తున్నారని గళమెత్తారు. వినోదపు పన్ను పేరునా  భారీగా సినిమాలపై పెట్టారని జీఎస్టీ నాలుగు శాతానికి కుదించాలని వారందరు డిమాండ్ […]

షాకింగ్ : గంజాయి కేసులో సినీ హీరో రవితేజ

మొన్నటిదాక డ్రగ్స్ హాట్ టాపిక్ మరి ఇప్పుడు గంజాయి టాలీవుడ్ వదలడం లేదు. ఏమైనా టాలీవుడ్ ని మాత్రం మత్తు విడిచి పెట్టడం లేదు. డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పోలీసులు చాలా మందిని విచారణ చేశారు. కదా వారిలో కొంతమంది టాలీవుడ్ హీరోలు ఉన్నారు. సుమారుగా 14 మందిని ఈ కేసులో విచారించగా ఒక్కసారిగా సినీ ప్రపంచం అంతా ఆశ్చర్య పోయింది. ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయని వణికిపోయింది. […]

Big Boss: Show of Emotional & Mental balance

A successful celebrity TV show , Big boss creating a curiosity and emotional action feelings, not only with in the team, but also to all the audience who are watching, this show may have many critics on its as violations of human values and relations ….but in the other side giving a message how you […]

షాక్‌ : నగ్న సీన్స్‌ వీడియోను విడుదల చేసిన టాప్ హీరోయిన్

కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రం దండుపాళ్యం 2 చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో సంజన నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ఒక సీన్‌లో పూర్తి న్యూడ్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ సీన్‌ సెన్సార్‌ కట్స్‌కు గురైంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ సీన్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఆ న్యూడ్‌ వీడియో షాక్‌ను కలిగిస్తుంది. ఒక సౌత్‌ హీరోయిన్‌ ఈ స్థాయిలో న్యూడ్‌గా నటించడం అందరిని ఆశ్చర్యపర్చింది. సంజన […]

Bharath Today © 2018 Frontier Theme