news

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా.. ఇక్కడకు వెల్లాలనీ దాని మీద ఎక్కి కిందకు చూడాలని చాలా మందికి ఉంటుంది. చాలా మంది ప్రపంచం నలు మూలల నుండి దాన్ని చూడటానికి వస్తారు. కాని ఆ కట్టడం ఎంట్రీ ఫీజు ఉంటుంది… సామాన్య ప్రజలు బుర్జ్ ఖలిఫాను చూతానికి కర్చు పెట్టాల్సిందే. తక్కువ సంపాదన ఉన్నవారికి అక్కడకు వెళ్ళడానికి, కుటుంబంతో సహా తినడానికి తడిసి మోపెడవుతుంది. అందుకే అక్కడ ఒక హోటల్ వినూత్నమైన ఆఫర్ ఇచ్చింది. ఆ హోటల్ లో కుటుంబంతో సహా వెళ్లి బుర్జ్ ఖలీఫా ను చూసి ఫ్రీగా భోజనం కూడా

  • టెక్నాలజీ More...