Bharath Today

Around the World

Category: politics

జగన్ ను మీడియా పట్టించుకోవడంలేదా ..? అందుకే పీకే ఈ ప్లాన్ వేశాడా..?

జనాల్లో సింపుల్ గా ఫ్యామస్ అయిపోదామనే వ్యూహాన్ని జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అమలు చేస్తున్నాడు. కానీ ఆ వ్యూహం సోషల్ మీడియా వేదికగా అభాసుపాలవుతోంది. వైసీపీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఆయన వేసిన మొదటి వ్యూహం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం. ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను తయారు చేసాడు. దీనికి వైసీపీ సోషల్ మీడియా టీంను కూడా అనుసంధానం చేసి బాగా ప్రచారం చేస్తున్నారు. దీనికోసం ట్విట్టర్, ఫేస్‌బుక్‌ […]

వైసీపీలో రాజుకున్న ‘కాపు’ చిచ్చు

ప్రశాంతంగా ఉన్న ఏపీలో కాపు చిచ్చు రగిల్చింది జగన్ అని అందరికి తెలుసు. పైకి ముద్రగడ కనిపిస్తున్నా అతని వెనుక ఉన్న నీడ మాత్రం జగన్ అనేది రాజకీయాలు చూస్తున్న ఏ ఒక్కరికైనా అర్ధం అవుతుంది. కాపుఉద్యమం పేరుతో తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలని జగన్ రాజకీయ ఎత్తుగడ వేసాడు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఆ ఆటలు సాగుతాయా ఏంటి..? అందుకే అదును చూసి చాలా తెలివిగా కాపు రిజెర్వేషన్ ప్రకటించి ఉద్యమ వేడి తగ్గించడమే కాకుండా […]

జగన్ కు ఆ విషయం తెలియదా…? బామ్మ బాగానే గడ్డి పెట్టిందిగా !

జగన్ ప్రజా సంకల్ప యాత్ర పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగుతోంది. పాదయాత్ర ద్వారా ఊహించని స్థాయిలో ప్రజల్లోకి దూసుకుపోవాలని .. అలాగే వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం ఎక్కేద్దామని తెగ కంగారు పడిపోతున్న ప్రతిపక్ష నేతకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నాయకులు దెబ్బ మీద దెబ్బకొట్టి పార్టీ మారిపోతుండడం , మరోపక్క పాదయాత్రకు జనం నుంచి స్పందన లేకపోవడం ఆయనకు నిరాశే మిగులుస్తున్నాయి. ఈ పాదయాత్రలో ఓ పండు ముసలి బామ్మ కూడా జగన్ […]

కోట్లు ఉంటేనే వైసీపీలో సీట్లు: గిడ్డి ఈశ్వరి

జగన్ పార్టీలో ఇప్పుడిప్పుడే లుకలుకలన్నీ బయట పడుతున్నాయి. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్న బలమైన నాయకులకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంతో పాటు పార్టీలో కానీసం గుర్తింపుకు కూడా నోచుకోక విసిగిపోయి పార్టీ వీడుతున్నారు. తాజాగా టీడీపీలోకి చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ది డబ్బు సంస్కృతని, డబ్బులతో రాజకీయం చేయవచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నాడు అంటూ ఆమె ఆగ్రహం వ్వ్యక్తం చేసారు. డబ్బు […]

మా సీటు ఉంటుందా ఊడుతుందా ? సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో కొత్త గుబులు

తెలంగాణా అధికార పార్టీలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అప్పుడే సీట్ల సర్దుబాటు వ్యవహారం తెరమీదకు వచ్చింది.. ఆపరేషన్ ఆకర్ష్ పేరు తో భారీగా ఇతర పార్టీ నాయకులను చేర్చేసుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు చేరిన వారందరికీ టికెట్లు ఏ విధంగా సర్దుబాటు చెయ్యాలో తెలియక ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేలకు పొగ పెట్టాలని చూస్తోంది. దీంతో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్యెల్యేలకు కంటిమీద కునుకే లేకుండా పోయింది. ప్రజల్లోకి వెళ్లి పనిచేయండి.. ప్రజలకు దగ్గరగా […]

రాజ్యసభకి వెళ్ళాలని ఉంది…కానీ

యనమల రామకృష్ణుడు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..రాజకీయాల్లో సుమారు 35 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి.. ఎన్నూ ఒడిదుడుకులు ఎదుర్కుని రాజకీయంగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న ఆయన ప్రస్థానం తుని నుంచీ మొదలయ్యైంది..తుని యనమలకి కంచుకోట 2004 వరకు పోటీ చేసిన ప్రతీ సారి ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది..తరువాత 2009లో ఓటమిని చవిచూసిన యనమలకి చంద్రబాబు బాసటగా నిలిచారు 2013 లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆర్ధిక మంత్రిని […]

జూ..ఎన్టీఆర్ మామకి వైసీపిలో బెర్త్ ఫిక్స్

నార్నే శ్రీనివాసరావు..స్టూడియో N చానెల్ ఛైర్మెన్..టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్.ఎన్టీఆర్ కి స్వయానా మామ..ఇప్పడు జూనియర్ మామ పేరు ఎందుకు బయటకి వచ్చింది అని అనుకుంటున్నారా..నార్నే.శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రి చేయాలని ఎప్పటి నుంచో భావిస్తూ వచ్చారు..అయితే ఈ వార్తలు ఎప్పటికప్పుడు రావడం నార్నే అవకాశం కోల్పోవడం వంటివి జరుగుతూ వస్తున్నాయి..జూనియర్ 2009 ఎన్నిక‌ల్లో టిడిపికి ప్రచారం చేశారు..ఆ తరువాతా 2011లో ఎన్టీఆర్‌కు నార్నే కుమార్తె ల‌క్ష్మీప్ర‌ణ‌తితో పెళ్లి అయ్యింది..పెళ్లి తరువాత ఎన్టీఆర్ కి  బాలయ్య,బాబు లకి మధ్య […]

కాలుష్యం అరికట్టేందుకు బ్యాటరీ వాహనాలు ఎందుకు తయారు చెయ్యడం లేదు – సుప్రీం కోర్టు

battery Buses introduced in India

పెట్రోల్ / డీజిల్ పరుగుల స్థానంలో భారీగా బ్యాటరీ-రన్ మరియు సోలార్ ఎనర్జీ-రన్ వాహనాలు దేశంలో ఎందుకు తయారు చేయలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఎన్నో దేశాలు బ్యాటరీ / సోలార్ ఎనర్జీ-పరుగుల వాహనాలకు మారిపోతున్నాయని, కాలుష్యాన్ని అరికట్టడానికి భారతదేశంలో కూడా అదే విధంగా పునరుత్పత్తి చేయవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. పౌరసత్వం యొక్క ప్రయోజనాల కోసం నూతన సాంకేతికతను స్వీకరించడానికి భారత ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (సియామ్) ను కోరింది. ‘ప్రపంచవ్యాప్తంగా, కార్లు బ్యాటరీ మరియు […]

విద్యా మంత్రి గారు విద్యార్థులకు న్యాయం చేయండి.

భారత్ టుడే : అయ్యా విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు పాఠశాల, కళాశాల చదువుకొంటున్న విద్యార్దుల భవిష్యత్తుకు న్యాయం చేయండి. రాష్ట్రంలోని 8, 9, 10, తరగతుల విద్యార్దులకు సంబంధించి SA1 పరీక్ష పేపర్లు లీక్ అయి పసిహృదయాలు గాయాలపాలై ఎంతో బాధపడిన సందర్భాన్ని చూసి మనమందరం చలించిపోయా౦. ఆ సంఘటన మరవక ముందే కొన్ని కళాశాలల్లో విద్యార్థులు వివిధ కారణాలతో మరణించడం ఎంతో బాధాకరం. మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు గంటా శ్రీనివాసరావు గారు […]

సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు

బలా బలాలపై కసరత్తు చేస్తున్న రాజకీయ పార్టీలు, ఏపీలో మారనున్న సమీకరణాలు భారత్ టుడే : ప్రతి అయిదేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహించుకొనే అవకాశ౦ మన రాజ్యాంగం  మానకు వేసులబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో 2018 ఆగష్టు 2 నాటికి గ్రామ పంచాయతీల ప్రజాప్రతి నిధుల పదవీకాలం ముగియనుండడంతో ఒకవైపు ఎన్నికల సంఘం మరోవైపు ప్రభుత్వం ముందస్తు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2018 మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ […]

Bharath Today © 2018 Frontier Theme